నోటుకు పోటు' సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ఎస్. కె. బషీద్

Published : Mar 28, 2017, 02:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
నోటుకు పోటు' సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: ఎస్. కె. బషీద్

సారాంశం

శనివారం విడుదలైన నోటుకు పోటు మూవీ మూవీలో మనీషా కొయిరాలా, అర్జున్, శ్యామ్ లీడ్ రోల్స్

ఎస్ బి కె ఫిలిం కార్పొరేషన్ లో, ఎస్.కె బషీద్ దర్శకత్వంలో, ఎస్ కె కరీమున్నీసా నిర్మించిన చిత్రం “నోటుకు పోటు”. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా దర్శకుడు ఎస్. కె. బషీద్ ప్రేక్షకులకు ధన్యవాదాలు  తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా 'నోటుకు పోటు' చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల కోరిక మేరకు..ఈ వారం థియేటర్స్ కూడా పెంచుతున్నాము. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని..ఈ చిత్రం తో మరోసారి తెలుసుకున్నాము. ఈ సక్సెస్ ఆనందం తో..మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని తెలియచేస్తున్నాము...అని అన్నారు. 


అర్జున్, మనీషా కొయిరాలా, శ్యామ్, అక్స బట్, సీతా, ఎ ఎమ్ ఆర్ రమేష్ తదితరులు ఈ చిత్రం లోని తారాగణం.  

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?