డ్రెస్ జారిపోతుండడంతో శ్రీయ తంటాలు చూశారా, వైరల్ వీడియో.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published : Jun 25, 2023, 04:49 PM IST
డ్రెస్ జారిపోతుండడంతో శ్రీయ తంటాలు చూశారా, వైరల్ వీడియో.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

సారాంశం

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ ఆ శ్రీయ శరన్ గోల్డెన్ గ్లోరీ అవార్డ్స్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ కోసం శ్రీయ వెరైటీగా ఉన్న డ్రెస్ లో ఘాటుగా దర్శనం ఇచ్చింది. హిప్ నుంచి జారిపోతున్నట్లుగా ఉన్న డ్రెస్ మరీ దారుణంగా ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. శ్రీయ ఫ్యాషన్ ఐకాన్. అందుకే తరచుగా వెరైటీ డిజైన్ ఉన్న అవుట్ ఫిట్ ధరిస్తూ ఉంటుంది. 

కానీ ఈసారి ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది అనే చెప్పాలి. శ్రీయా ఈ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తున్నప్పటికీ ఎక్స్ ఫోజింగ్ శృతి మించింది. కనీసం కారు ఎక్కడానికి దిగడానికి కూడా ఆమె ఈ డ్రెస్ లో ఇబ్బంది పడుతూ  కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. హిప్ నుంచి డ్రెస్ జారిపోతుండడంతో అడ్జెస్ట్ చేసుకుంటూ, రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇచ్చింది. 

ఇంతలా ఇబ్బంది పడుతూ ఆ డ్రెస్ ధరించడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ అటెన్షన్ పొందడమే కావాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌