సోనాలీ లవ్ కిడ్నాప్.. మరోసారి గుర్తు చేసుకున్న షోయబ్ అక్తర్!

Published : Jun 15, 2019, 09:37 AM IST
సోనాలీ లవ్ కిడ్నాప్.. మరోసారి గుర్తు చేసుకున్న షోయబ్ అక్తర్!

సారాంశం

సోనాలి బింద్రేని కిడ్నాప్ చేయాలనీ అనుకున్నా అంటూ మరోసారి షోయబ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సార్లు సోనాలీపై తన అభిమానాన్ని చాటుకున్న షోయబ్ రీసెంట్ గా జరిగిన క్రికెట్ చర్చలో కూడా ఆమెను గుర్తు చేసుకున్నాడు. 

1996లో బాలీవుడ్ లో తెరకెక్కిన 'ఇంగ్లీష్‌ బాబు దేసీ మేమ్‌' అనే సినిమాను చూసి సోనాలీపై అమితమైన ప్రేమను పెంచుకున్నా. ఆమె ఫోటో పర్స్ లో పెట్టుకొని రోజు చూసుకునే వాన్ని. ఎలాగైనా కలవాలని అనుకున్నా. ఒకవేళ ప్రేమను ఒప్పుకోకపోతే కిడ్నాప్ కూడా చేయాలనీ అనుకున్నా అంటూ షోయబ్ అక్తర్ మాట్లాడాడు. 

వరల్డ్ కప్ చిట్ చాట్ లో భాగంగా తన ప్రేమను సరదాగా గుర్తు చేసుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం ఇండియా - పాక్ మ్యాచ్ కు సంబందించిన చర్చలలో షోయబ్ అక్తర్ చురుగ్గా పాల్గొంటూ పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు