సీనియర్ స్టార్ కమెడియన్ మృతి!

Published : Oct 19, 2021, 08:44 AM IST
సీనియర్ స్టార్ కమెడియన్ మృతి!

సారాంశం

సీనియర్ కమెడియన్ శంకర్ రావు తుదిశ్వాస విడిచారు. 88ఏళ్ల Shankar rao కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. 

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ కమెడియన్ శంకర్ రావు తుదిశ్వాస విడిచారు. 88ఏళ్ల Shankar rao కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. 


దాదాపు మూడు దశాబ్దాలుగా వందకు పైగా చిత్రాలలో శంకర్ రావ్ నటించారు. కన్నడ పాప్యులర్ స్టార్స్  చిత్రాలలో పాత్రలు చేశారు. విష్ణు వర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, upendra, పునీత్ రాజ్ కుమార్, Darshan వంటి హీరోల చిత్రాలలో కీలక రోల్స్ చేశారు. 

Also read మొదటిసారి కొడుకు ఫోటోని ఫ్యాన్స్ తో పంచుకున్న యాంకర్ సమీరా!
స్టేజ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రావ్ వెండితెర ఎంట్రీ ఇచ్చారు. యారా సాక్షి.. శంకర్ రావ్ మొదటి చిత్రం. సీరియల్ నటుడిగా బుల్లితెర ప్రేక్షకులను కూడా శంకర్ రావ్ అలరించారు. మాయ మృగ్, సిల్లీ లల్లీ, పాప పండు వంటి సీరియల్స్ లో నటించారు. శంకర్ రావ్ మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటించారు. 

Also read Bigg boss telugu 5: నామినేషన్స్ లో ఆ ఏడుగురు... రవి, శ్రీరామ్, ప్రియలతో పాటు టాప్ కంటెస్టెంట్స్
 

PREV
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే