తనికెళ్ల భరణి ఇంట్లో విత్తన గణపతి నిమజ్జనం (వీడియో)

Published : Aug 25, 2020, 10:46 AM ISTUpdated : Aug 25, 2020, 10:49 AM IST
తనికెళ్ల భరణి ఇంట్లో విత్తన గణపతి నిమజ్జనం (వీడియో)

సారాంశం

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి, తన ఇంట్లో గణనాధుడికి పూజలు చేసి, ఇంట్లోనే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలపటంతో పాటు విత్తన గణపతి విశిష్టతను తెలియజేశారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సెలబ్రిటీలు పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఆయన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు విత్తన గణపతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అందులో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులకు విత్తన గణపతి విగ్రహాలను అంద జేశారు. ఆ విగ్రహాన్ని అందుకున్న ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి, తన ఇంట్లో గణనాధుడికి పూజలు చేసి, ఇంట్లోనే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలపటంతో పాటు విత్తన గణపతి విశిష్టతను తెలియజేశారు.
"

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు