పవన్ వెయ్యి కోట్ల జోక్... సోషల్ మీడియాలో సెటైర్లు

Published : Mar 16, 2018, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
పవన్ వెయ్యి కోట్ల జోక్... సోషల్ మీడియాలో సెటైర్లు

సారాంశం

ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ గుంటూరులో జరిగిన సభ గురించే చర్చ చంద్రబాబు, లోకేష్ లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలణంగా మారాయి​

గుంటురు సభతో పవన్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ గురించే చర్చ. చంద్రబాబు, లోకేష్ లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలణంగా మారాయి. ఆ సభలో పవన్ సినిమల గురించి మాట్లాడుతు నాసినమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందంటు ఇంకో వేల కోట్లు కలెక్ట్ చేసిందంటు వాపోయాడు. దీనిని చూసిన సదురు ఆడియన్స్ ఇతర అభిమానులు నవ్వుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలే 500 కోట్లు చేయడానికి నానా కష్టలు పడుతుంటే మనోడు ఏకంగా తన  రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఏకంగా కొన్ని వేలకోట్లు కలెక్ట్ చేసింది అది మీకు తెలుసు అని అనటం చాలా హాస్యాస్పదంగా ఉందంటు సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నారు.

 

                                              

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి