రెజీనా లవ్ గురించి నన్ను అడగొద్దు- సాయి ధరమ్ తేజ్

Published : Feb 08, 2018, 09:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
రెజీనా లవ్ గురించి నన్ను అడగొద్దు- సాయి ధరమ్ తేజ్

సారాంశం

రెజినాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సాయిధరమ్ తేజ్ తనతో స్నేహం తప్పేంటంటున్న తేజ్ ఇతర హీరోతో ప్రేమలో పడటానికి తనకేం సంబంధమన్న తేజ్

ఇంటిలిజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సాయిధరమ్ తేజ్ ఇటీవల మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా రెజీనాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని ఇటీవల రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలపై సాయిధరమ్ తేజ్ స్పందించడానికి నిరాకరించారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రనా ఆమె వ్యక్తిగత విషయంపై నేను కామెంట్ చేయడం తగదు అని సాయిధరమ్ తేజ్ అన్నారు. గతంలో సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఈ నేపథ్యంలో రెజీనా తన లవ్ అఫైర్ గురించి వ్యాఖ్యానించింది. అయితే.. తేజ్ వేరే వాళ్లతో ప్రేమలో పడటానికి నాతో క్లోజ్ గా వుండటం అడ్డెలా అవుతుందని కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే