RRR Update: `ఆర్‌ఆర్‌ఆర్‌` మూడో పాట రెడీ.. `జనని` వచ్చేది ఎప్పుడంటే?

By Aithagoni Raju  |  First Published Nov 22, 2021, 6:57 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ప్రమోషన్‌లో సాంగ్ తోపాటు `నాటు నాటు` సాంగ్‌ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో మరో పాట రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. 
 


click me!