పబ్లిక్ గా ముద్దుపెట్టిన రణ్ వీర్!

Published : Feb 02, 2019, 06:44 PM IST
పబ్లిక్ గా ముద్దుపెట్టిన రణ్ వీర్!

సారాంశం

  బాలీవుడ్ కొత్త జంట దీపిక పదుకొనె - రణ్ వీర్ సింగ్ మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారారు. పెళ్లయిన తరువాత ఎంజాయ్మెంట్ డోస్ పెంచిన ఈ జోడి పబ్లిక్ గా ముద్దుపెట్టుకుంటూ అందరిని ఆకర్షించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో వారి ప్రేమ కూడా గట్టిగానే కనిపించింది. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ గా ఖాళీ సమయం దొరగ్గానే అలా బయటకు వెళ్లిన ఈ జంట ఒక రెస్టారెంట్ కి వెళ్లారు. డిన్నర్ చేసి రెస్టరెంట్ నుంచి బయటకు రాగానే రన్ వీర్ తన శ్రీమతిని ముద్దాడాడు. ఆమె డ్రెస్ పై ఎదో పడటంతో ప్రేమగా తుడుస్తూ కనిపించాడు. దీంతో సమీపాన ఉన్న కెమెరాలు వారిద్దరిని టార్గెట్ చేశాయి. 

ప్రస్తుతం ఈ వీడియో చేసి స్టార్స్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పెళ్లి అనంతరం రన్ వీర్ నుంచి వచ్చిన మొదటి సినిమా సింబా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.      

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్