శ్రీముఖిపై బిత్తిరిసత్తి కామెంట్స్.. మండిపడుతున్న మహిళా సంఘాలు

Published : Feb 02, 2019, 04:48 PM ISTUpdated : Feb 02, 2019, 05:47 PM IST
శ్రీముఖిపై బిత్తిరిసత్తి కామెంట్స్.. మండిపడుతున్న మహిళా సంఘాలు

సారాంశం

టివి నటుడు కమెడియన్ బిత్తిరిసత్తి వేదికపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసున్నాయి. మహిళా సంఘాలు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధిక్సుచి అనే సినిమా ఆడియో లాంచ్ వేడుకలో శ్రీ ముఖి యాంకర్ గా ఉండగా బిత్తిరి సత్తి స్టేజ్ మీదకు వచ్చి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. 

బిత్తిరిసత్తి శ్రీ ముఖి సంప్రదాయంగా డ్రెస్ వేసుకోవాలని స్టేజ్ మాట్లాడాడు. దీనితో శ్రీ ముఖి డ్రెస్ తీరుపై సత్తి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడటం కరెక్ట్ కాదని స్త్రీల డ్రెస్ తీరుపై వారు మాట్లాడాల్సిన అవసరం వారికి లేదని  అంటున్నారు. అదే విధంగా షోలలో ఈవెంట్స్ లలో బూతులు మాట్లాడితేనే కామెడీ పండుతుందా అని పలువురు మహిళలు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. 

ఇదంతా మహిళలను చిన్నచూపు చూడటమే అంటూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాట్లాడారు. అయితే ఈ విషయంపై ఇంకా బిత్తిరిసత్తి స్పందించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి