రేవంత్ బాహుబలి ఫోటోకు సాహోరే అంటున్న వర్మ

Published : Oct 31, 2017, 11:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రేవంత్ బాహుబలి ఫోటోకు సాహోరే అంటున్న వర్మ

సారాంశం

రేవంత్ పార్టీ ఫిరాయింపుపై వర్మ స్పందన రేవంత్ కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కురిపించే బాహుబలి అంటున్న వర్మ తాజాగా రేవంత్ బాహుబలి మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసిన వర్మ

రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలను నిషితంగా గమనిస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రేవంత్ చేరికతో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం మరింత పెరిగిందన్న వర్మ.. ఏకంగా రేవంత్ ను బాహుబలితో పోల్చిన సంగతి తెలిసిందే. వర్మ తాజాగా బాహుబలి గెటప్ లో మార్ఫింగ్ చేయించిన రేవంత్ రెడ్డి ఫోటోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. సాహోరే బాహుబలి రేవంత్ రెడ్డి అంటున్నాడు.

 

PREV
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే