అప్పటి వరకూ నో షూటింగ్స్.. రామ్ చరణ్ కీలక నిర్ణయం..

Published : Jun 18, 2023, 11:43 AM ISTUpdated : Jun 18, 2023, 11:46 AM IST
అప్పటి వరకూ నో షూటింగ్స్.. రామ్ చరణ్ కీలక నిర్ణయం..

సారాంశం

ఇప్పటికే దాదాపు నెలరోజుల నుంచి షూట్స్ కి అటెండ్ అవ్వని చరణ్ ఆగస్ట్ వరకూ షూటింగ్ కి అటెండ్ అయ్యే ప్రసక్తేలేదని చెప్పేశాడట.. అంతే కాదు. ఇప్పుడప్పుడే షూటింగ్ మాటే తీసుకురావద్దు అంటున్నాడట. 

ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంగ్  బ్రేక్ లో ఉన్నాడు. షూటింగ్స్ కు సెలవిచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక తాజాగా ఆ సెలవులను పొడిగించాడు రామ్ చరణ్. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే దాదాపు నెలరోజుల నుంచి షూట్స్ కి అటెండ్ అవ్వని చరణ్ ఆగస్ట్ వరకూ షూటింగ్ కి అటెండ్ అయ్యే ప్రసక్తేలేదని చెప్పేశాడట.. అంతే కాదు. ఇప్పుడప్పుడే షూటింగ్ మాటే తీసుకురావద్దు అంటున్నాడట. 

ఇప్పటికే నెలరోజుల నుంచి షూటింగ్స్ చెయ్యని చరణ్ మరో నెల రోజులు పైగానే బ్రేక్ కంటిన్యూ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. ఇదంత తన భార్య ఉపాసన కోసమే చేస్తున్నాడట. పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్ -ఉపాసన. అయితే ఈ  జులైలో  ఉపాసన పండంటి బేబీకి జన్మనివ్వబోతోంది. దాంతో నెలలు నిండిన ఈసమమంలో.. ఉపాసన పక్కన ఉండి.. ఆమెతో టైమ్ స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాడట రామ్ చరణ్. 

డెలివర్ కాబోతున్న బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు మెగా ఫ్యామిలీ.. చరణ్ అయితే.. తన బిడ్డ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. దాంతో షూటింగ్స్ టెన్షన్ లేకుండా.. హ్యాపీగా  ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నాడట. అందుకే.. ఆగస్ట్ చివరి వారం వరకూ షూటింగ్స్ ఏమీ పెట్టుకోవద్దు అనుకుంటున్నాడట. ఆ విధంగానే తన టీమ్ కు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుతెలుస్తోంది. 

చరణ్క ప్రస్తుతం  శంకర్ డైరెక్షన్ లో..గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నారు మేకర్స్.. దాదాపు షూటింగ్ అంతా అయిపోయింది. మహా అయితే ఓ 20 పర్సంటె కంటే తక్కవే ఉండవచ్చు.. చేస్తున్నారు చరణ్. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూట్ కంప్లీట్ చేసిన టీమ్ క్లైమాక్స్ షూట్ పనిలో ఉంది. క్లైమాక్స్ తో పాటు చరణ్ కి సంబందించి కొన్ని సీన్స్ చెయ్యాల్సి ఉంది. ఆల్రెడీ నెలరోజుల నుంచి షూట్ వాయిదా పడి ఉంది. ప్రస్తుతం ఉపాసనతోనే ఉన్న చరణ్ డెలివరీ అయ్యే వరకూ షూటింగ్ కి అటెండ్ కానని క్లియర్ గా చెప్పేశారు.

 ఉపాసన డెలివరీ జులై లాస్ట్ వీక్ లో ఉండే అవకాశంఉంది.  డెలివరీ కోసం ఫారెన్ నుంచి డాక్టర్స్ టీమ్ వస్తారని ఉపాసన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అంతేకాదు లేటెస్ట్ గా పుట్టబోయే బేబీ కోసం చేత్తో చేసిన ఉయ్యాల కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు డెలివరీ అయిన తర్వాత తమంతా మెగాస్టార్ తో కలిసే ఉంటామంటుంది  ఉపాసన.  దీంతో ఆగస్టు వరకు చరణ్ సినిమా పట్టాలెక్కదు. ఇలా అయితే సంక్రాంతికి రిలీజ్ కష్టమేమో అని అభిమానులు భావిస్తున్నారు.చరణ్ బ్రేక్ మాత్రం శంకర్ కు బాగా కలిసి వచ్చింది ఆయన కమల్ హాసన్ తో రూపొందిస్తున్న భారతీయుడు 2ను కంప్లీట్ చేయసుకోవడానికి పరిగులుపెడుతున్నాడు. వపెట్టిస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?