బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' ప్రీలుక్..!

Published : Apr 05, 2019, 03:50 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' ప్రీలుక్..!

సారాంశం

తమిళంలో ఘన విజయం సాధించిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తమిళంలో ఘన విజయం సాధించిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు.

అయితే ప్రీలుక్ అంటూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం. ప్రీలుక్ ని బట్టి ఇదొక థ్రిల్లర్ నేపధ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

జూన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..