సోగ్గాడి కోసం నయన్!

Published : Apr 05, 2019, 03:30 PM IST
సోగ్గాడి కోసం నయన్!

సారాంశం

కోలీవుడ్ బ్యూటీ నయనతార ఏ సమయాన కెరీర్ ను మొదలుపెట్టిందో గాని సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది. అమ్మడి డేట్స్ దొరకడమే కష్టంగా మారింది. ఓ వైపు నార్త్ బ్యూటీలు, మలయాళం కుట్టిలు గట్టి పోటీని ఇస్తున్నప్పటికీ నయన్ రేంజ్ తగ్గడం లేదు. 

ఇక చాలా రోజుల తరువాత నయన్ వరుసగా తెలుగు సినిమాలను ఒకే చేస్తోంది. ప్రస్తుతం సైరా సినిమాతో లవ్లీ గర్ల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ సోగ్గాడే చిన్ని నయన సినిమాలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఆమెతో చర్చలు జరిపి ఫైనల్ చేసినట్లు సమాచారం. 

చివరగా బాలకృష్ణ జై సింహ సినిమాలో కనిపించిన అమ్మడు నెక్స్ట్ సైరా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజు సినిమా చేయడానికి ఒప్పుకుంది. గతంలో నయన్ నాగ్ తో చేసిన బాస్ - గ్రీకువీరుడు సినిమాలు డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. మరి ఇప్పుడైనా ఈ కాంబినేషన్ కి హిట్టందుతుందో లేదో..?

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌