ఆశ్రమంలో డేరాబాబా వయాగ్రా వాడటం చూశా-రాఖీ సావంత్

Published : Sep 22, 2017, 03:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఆశ్రమంలో డేరాబాబా వయాగ్రా వాడటం చూశా-రాఖీ సావంత్

సారాంశం

డేరా బాబా ఆశ్రమంలో  వయాగ్రా పొట్లాలు చూశానంటున్న రాఖీ హనీ ప్రీత్, డేరా బాబా బండారం బయటపెట్టాలని భావించానన్న రాఖీ రాఖీ చిత్రంలో ప్రస్తుతానికి డేరాబాబా, హనీప్రీత్ మధ్య ఐటెం సాంగ్ షూటింగ్ పూర్తి

డేరా బాబా లీలలన్నీ తనకు ముందే తెలుసని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ తెలిపింది. డేరా బాబాపై తీస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హనీ ప్రీత్ తో తనకు సాన్నిహిత్యముండడంతో తాను ఒకసారి డేరా బాబా ఆశ్రమానికి వెళ్లానని చెప్పింది.

అక్కడ తనకు వయాగ్రా పొట్లాలు కనిపించాయని, అప్పుడే తనకు డేరా బాబా, హనీప్రీత్ లీలలు తెలిశాయని తెలిపింది. అప్పుడే వీడి చీకటి సామ్రాజ్యపు లీలల్ని బయటపెట్టాలని భావించానని చెప్పింది. ప్రస్తుతానికి హనీప్రీత్, గుర్మీత్ లపై ఐటెంసాంగ్ చిత్రీకరణ పూర్తైందని తెలిపింది. ఢిల్లీ శివార్లలో నిర్మించిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.  

PREV
click me!

Recommended Stories

Sudha Kongara: పరాశక్తి డైరెక్టర్ సుధా కొంగర నెక్స్ట్ మూవీ.. స్టార్ హీరో కొడుకుతో భారీ ప్లాన్ ?
చిరంజీవి, రవితేజ మాత్రమే కాదు శర్వానంద్ కూడా అదే బాటలో.. సంక్రాంతికి సేఫ్ గేమ్, ఎవరికి నష్టం