గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో మతి పోగొట్టిన ప్రియాంక చోప్రా

Published : Jan 09, 2017, 10:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో మతి పోగొట్టిన ప్రియాంక చోప్రా

సారాంశం

కుర్రాళ్ల మతి పోగొడుతున్న ప్రియాంక చోప్రా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో క్లీవేజ్ షోతో అవుట్ ఫిట్ ఈవెంట్ లో అందాలతో మెస్మరైజ్ చేసిన ప్రియాంక

ప్రియాంక చోప్రా కుర్రకారు ప్రాణాలు తోడేస్తోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ముందెన్నడూ లేని విధంగా తన పరువాల ఆరబోసింది. రెడ్ కార్పెట్ పై ఓ మెరుపు మెరిసింది. రాల్ఫ్ లారెన్ గౌన్ లో ధగధగలాడింది. నెక్ పీస్ డ్రస్ తో హాట్ హాట్ గా సెగలు పుట్టించింది. రెడ్ కార్పెట్ లో హాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో సెక్సీగా కనిపించింది. 



బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యూఎస్‌ టెలివిజన్ విభాగంలో అందజేసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం గోల్డెన్ గ్లోబ్-2017 అవార్డు కార్యక్రమానికి హాజరైంది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ సీజన్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం అవార్డ్సు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఆమె ప్రజెంటర్ గా హాజరయ్యారు. ప్రియాంక చోప్రా అంతర్జాతీయ అవార్డ్సు ప్రదాన కార్యక్రమానికి ప్రజెంటర్‌గా హాజరవడం ఇది మూడోసారి.

 

అమెరికా టీవీ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవంలో కూడా ఆమె అవార్డును అందజేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ కూడా ఈ ఏడాది రిలీజ్ కానుంది. టీజరే ఇలా ఉంటే మరి మూవీ ఎలా ఉందో...

 

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?