దాస‌రి జ‌య‌ల‌లిత పై మూవీ తీయడంలేదా?

Published : Jan 09, 2017, 07:02 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
దాస‌రి జ‌య‌ల‌లిత పై మూవీ తీయడంలేదా?

సారాంశం

అమ్మ అనే పేరుతో సినిమా తీస్తానని ప్ర‌క‌టించిన దాస‌రి నారాయ‌ణ రావు  జ‌యల‌లీత జీవిత చ‌రిత్ర‌పై దాస‌రి సినిమా అనుకున్న ప్రేక్ష‌కులు  కాని జ‌య‌ల‌లీత బ‌యోపిక్ ని తీయాడంలేదంటున్న‌దాస‌రి నారాయ‌ణ 

 

బహుశా నేరుగా బయోపిక్ అంటే చాలా సమస్యలు వస్తాయి. పైగా దాసరి ఏమంటున్నారు, జయలలిత బయోపిక్ అంటే మిగిలిన క్యారెక్టర్లు కూడా కావాలి. ఎమ్జీఆర్, కరుణానిధి, శోభన్ బాబు. ఇవన్నీ అంటే బోలెడు సమస్యలు. పైగా ఫ్రీడమ్ వుండదు. ఇప్పుడు కేవలం జయలలిత క్యారెక్టరైజేషన్ సెంటర్ పాయింట్ గా తీసుకుని, దాని  చుట్టూ సినిమాటిక్ లిబర్టీతో కథ అల్లుకోవచ్చు.

నిజానికి దాసరి అయిడియా మంచిదే. లేదంటే, వంగవీటి మాదిరిగా బోలెడు తలకాయనొప్పులు. పైగా దాసరి మరో మాట కూడా చెప్పారు. రఘుపతి వెంకయ్య బయోపిక్ తీస్తే, చూసేవారు లేరు, శాటిలైట్ కొనేవారు లేరు అని. అందుకే ఆయన అమ్మ పేరుతో జయలలిత కథను మాంచి సినిమాగా మార్చాలని అనుకుంటున్నట్లుంది. మంచి అయిడియానే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం