అంబానీ ఫ్యామిలీ వేడుకలో ప్రియాంకా చోప్రా!

Published : Jun 28, 2018, 06:06 PM IST
అంబానీ ఫ్యామిలీ వేడుకలో ప్రియాంకా చోప్రా!

సారాంశం

గత కొద్దిరోజులుగా నిక్ జోనస్ తో ప్రేమ వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన ప్రియాంకా చోప్రా 

గత కొద్దిరోజులుగా నిక్ జోనస్ తో ప్రేమ వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ అయిన ప్రియాంకా చోప్రా తాజాగా ఓ మెహందీ ఫంక్షన్ లో దర్శనమిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శోక్లా మెహతాల మెహందీ ఫంక్షన్ బుధవారం అట్టహాసంగా జరిగింది.

ఈ వేడుకలో పాల్గొన్న ప్రియాంకా వారితో తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రియాంకా పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రియాంకాతో పాటు ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్. కత్రినా కైఫ్, కరణ్ జోహార్ ఇలా చాలా మంది ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.   

 

PREV
click me!

Recommended Stories

మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు
అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?