ప్రభాస్ రేంజ్.. ఇలా ఉంటుంది!

Published : Apr 12, 2019, 04:25 PM IST
ప్రభాస్ రేంజ్.. ఇలా ఉంటుంది!

సారాంశం

 సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇప్పుడు కొత్త ఎకౌంట్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు. 

బాహుబలి తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో ఎప్పుడు వస్తాడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సాహో సినిమాతో రెబల్ స్టార్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ప్రభాస్ ఇప్పుడు కొత్త ఎకౌంట్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు. 

ఇక ఫెస్ బుక్ ఎకౌంట్ లో అప్పుడపుడు అభిమానులకు తన వివరణను ఇచ్చే ప్రభాస్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఫెస్ బుక్ ఎకౌంట్ కి కోటికి పైగా ఫాలోవర్స్ ఉండగా ఇంస్టాగ్రామ్ కి కూడా అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయలేదు అప్పుడే ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 7 లక్షలోకి వచ్చేస్తోంది. 

ఈ దెబ్బతో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ మొదటి పోస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.      

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్