కియారా అందాలు.. కళ్లు తిప్పుకోలేరు!

Published : Apr 12, 2019, 03:52 PM IST
కియారా అందాలు.. కళ్లు తిప్పుకోలేరు!

సారాంశం

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తుంది. హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తుంది. హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. బోల్డ్ గా నటించడమే కాదు.. అంతే బోల్డ్ గా ప్రవర్తిస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలో ఈమె కనిపిస్తే చాలు.. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెబుతుంటారు. తాజాగా కియారా క్యాజువల్ లుక్ తోనే అనరినీ ఆకట్టుకుంటోంది.

ఆలివ్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్, మిలిటరీ స్టైల్ ప్యాంట్ తో కళ్లకు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా అందంగా కనిపించింది. సింపుల్ మేకప్ తో దర్శనమిచ్చి మరింత ఫాలోయింగ్ పెంచేసుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'లో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో 'గుడ్ న్యూస్'  అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్