'ఆర్ ఎక్స్ 100' లో హీరోయిన్ ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా.?

Published : Jul 16, 2018, 04:23 PM IST
'ఆర్ ఎక్స్ 100' లో హీరోయిన్ ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా.?

సారాంశం

 'ఆర్ ఎక్స్ 100' లో హీరోయిన్ ఎన్ని ముద్దులు పెట్టిందో తెలుసా.?

యూత్ చిత్రంగా గత వారం విడుదలై తొలి రోజు నుంచే ప్రేక్షకాదరణ పొందిన 'ఆర్ ఎక్స్ 100' కలెక్షన్ల పరంగా దూసుకెళుతుండగా, ఇందులో హీరోయిన్ గా తన అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, ఇంత బోల్డ్ గా నటించాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, తనకా ధైర్యం ఉందని చెబుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 36 ముద్దులు పెట్టించారని చెప్పుకొచ్చింది.

ఎంతో మంది హీరోయిన్లు ఈ పాత్రను నిరాకరించారని, నెగెటివ్ షేడ్ ఉన్న ఇలాంటి డేరింగ్ క్యారెక్టర్ చేయాలంటే సాహసం ఉండాలని, తాను ఏ మాత్రం భయపడకుండా సినిమాకు ఓకే చెప్పానని అంటోంది. రొటీన్ కు భిన్నంగా ఉన్న ఈ పాత్ర ప్రేక్షకులకు దగ్గర కావడం, పాయల్ అందం, అభినయం చూస్తున్న విశ్లేషకులు, ఆమెకు వరుస అవకాశాలు లభిస్తాయని జోస్యం చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?