మొదటి వారానికే వంద కోట్లు... బాక్సాఫీస్ దుమ్ము దులిపిన పవన్!

Published : Apr 16, 2021, 02:28 PM ISTUpdated : Apr 16, 2021, 02:30 PM IST
మొదటి వారానికే వంద కోట్లు... బాక్సాఫీస్ దుమ్ము దులిపిన పవన్!

సారాంశం

 వకీల్ సాబ్ మొదటి వారమే వంద కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినా ఏమిటో నిరూపించాడు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.


పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా వచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. రికార్డు కలెక్షన్స్ లో టాలీవుడ్ లో వసూళ్ల వర్షం కురిపించారు. వకీల్ సాబ్ మొదటి వారమే వంద కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టి తన స్టామినా ఏమిటో నిరూపించాడు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ముఖ్యంగా పవన్ అభిమానులు వకీల్ సాబ్ చిత్రం కోసం ఎగబడ్డారు. 


వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్స్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. లాయర్ గా మొదటిసారి వెండితెరపై పవన్ కనిపించగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. లాయర్ గా కోర్ట్ రూమ్ సన్నివేశాలలో మరో నటుడు ప్రకాష్ రాజ్ తో ఆయన పోటీపడి నటించారు. పవన్ అద్భుత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 


సోషల్ మెస్సేజ్ సబ్జెక్టుకి పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రధాన పాత్రలు చేసిన నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా థమన్ బీజీఎమ్ అద్భుతం అన్న మాట వినిపించింది. 


ఇక వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద మొదటివారం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు చూద్దాం... 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?