ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ వచ్చేసింది

Published : Feb 12, 2019, 06:32 PM ISTUpdated : Feb 12, 2019, 07:32 PM IST
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ వచ్చేసింది

సారాంశం

ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధమైంది. గత కొంత కాలంగా సినిమా విడుదల తేదీపై అనేక రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. గతవారమే రావాల్సిన ఈ సినిమాను మొత్తానికి మరో పది రోజుల్లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఒక తేదీని ఫిక్స్ చేసుకుంది. 

ఈ నెల 22న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మహానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో గాని మొదటి భాగం ఇచ్చిన రిజల్ట్ ఇంకా ఎవరు మర్చిపోలేకపోతున్నారు. సినిమాలో అసలైన అంశాలను ఎంతవరకు కరెక్ట్ చూపిస్తారు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. 

ఇక ఫైనల్ గా సినిమాను విడుదల చేయడానికి రెడీ అయిన బాలయ్య గ్యాంగ్ త్వరలోనే మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ ప్ ప్రమోషన్స్ కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారు.  

తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?