ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట

Published : Mar 11, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట

సారాంశం

యమదొంగ సినిమాతో కరెంట్ తీగలా మారిపోయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  టెంపర్  సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించిన ఎన్టీఆర్  ఇప్పుడు జయ్ లవ కుశ మూవీ కొసం ఏకంగా పది కిలోల బరువు త‌గ్గిన యంగ్ టైగ‌ర్ 

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా పది కిలోల బరువు తగ్గాడట. ఈ మధ్య దొరికిన గ్యాప్ లో బరువు తగ్గించడం, జుట్టు పెంచడం అనే రెండు పనులు దిగ్విజయంగా నెరవేర్చాడట ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ టెంపర్ లో మాదరిగా మాంచి ఫిజిక్ తో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.

జుట్టు పెంచడం ఎందుకయ్యా అంటే, ఈ సినిమాలో మూడు గెటప్ లు. అందువల్ల హెయిర్ ఎక్కువ వుంటే, స్టయిల్ ను బట్టి అటుఇటు మార్చుకోవచ్చన్న అయిడియాతో ఇలా జుట్టుపెంచాడట. ఇవీ బాబీ-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్స్

PREV
click me!

Recommended Stories

అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..