తీన్ మార్ డాన్స్ తో అదరగొట్టిన నితిన్ (వీడియో)

Published : Mar 16, 2018, 03:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తీన్ మార్ డాన్స్ తో అదరగొట్టిన నితిన్ (వీడియో)

సారాంశం

తీన్ మార్ డాన్స్ అదరగొట్టిన నితిన్ 

నితిన్ చల్ మోహనరంగా తో త్తరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్లుంటే హిట్ కళ బాగా కనిసిస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన నితిన్ మూవీ లై . లై సినిమా నితిన్ పెద్ద నిరాశనే మిగిల్చింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో చల్ మోహనరంగా తో మన ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా రీలీజ్ చేసిన పెద్ద పులి రీమిక్స్ పాట ప్రజాదరణ పొందుతోంది. ఈ పాట రలిజ్ వరంగల్ లో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ వేడుక లో నితిన్ అక్కడున్న డైరెక్టర్ అందరూ డ్యాన్స్ తో ఊగిపోయారు. ఆ వీడియో మీకోసం.

 

                                                                   

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి