గాలిలో అందాల ప్రదర్శనతో జిగేల్ మంటున్న పూజా హెగ్డే

Published : Mar 16, 2018, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
గాలిలో అందాల ప్రదర్శనతో జిగేల్ మంటున్న పూజా హెగ్డే

సారాంశం

ఒకే ఒక్క సినిమాతో యనలేని క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పూజా డిజే లో తన అందాల ప్రదర్శనకు ఇప్పుడు ఆఫర్లు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే  ఏకకాలంలో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు

ఒకే ఒక్క సినిమాతో యనలేని క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పూజా. డిజే లో తన అందాల ప్రదర్శనకు ఇప్పుడు ఆఫర్లు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఏకకాలంలో సినిమాలు చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. వీటికి తోడు రాంచరణ్ మూవీలో జిగేలురాణిగా ఐటెం సాంగ్ లో కూడా మెరవబోతోంది పూజా హెగ్డే. మరి ఇంతగా ఈమెకు ఛాన్సులు రావడానికి అదృష్టం ఒక్కటే కారణం కాదు.. ఆమె ట్యాలెంట్ కూడా.

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చూస్తే షాక్ తినాల్సిందే. సిల్క్ క్లాత్ నే తాడుగా మార్చుకుని.. అటూ ఇటూ మెలికలు తిరుగుతున్న తీరు చూసి ఎవరైనా ఫిదా అవాల్సిందే. నేల మీద నుంచుని ప్రతీ ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. కానీ గాల్లో ఉండి తాడుపై వేళ్లాడుతూ కూడా అదే స్థాయిలో నృత్యం ఆడగల ప్రతిభ పూజా హెగ్డే సొంతం. 

 

                                                            

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..