మందేస్తూ ఫోన్ కెమెరాకు అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

Published : Oct 25, 2017, 10:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
మందేస్తూ ఫోన్ కెమెరాకు అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

సారాంశం

బారులో  కెమెరాకు చిక్కిన బాలయ్య ఫోన్ కెమెరాలో  దృశ్యాలు బంధించిన కుర్రాళ్లు బాలయ్య మందేస్తున్న వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ మందేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏదో బార్ అండ్ రెస్టారెంటులో బాలయ్య ఒంటరిగా కూర్చుని మందేస్తున్నారు. ఆయన పక్క టేబుల్‌లో కూర్చున్న కొందరు యువకులు బాలయ్యకు తెలియకుండా రహస్యంగా ఈ వీడియో తీశారు. ఇది బెంగుళూరులోని ఓ బార్లో తీసిన వీడియో అనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బాలయ్య ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరు ఆయన వెంట ఉంటారు. మరి బాలయ్య ఒంటరిగా కూర్చున్న ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనేది తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రింద క్లిక్ చేసి మీరే చూడండి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి