
దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ `లక్కున్నోడు`. సినిమా ప్రస్తుతం లక్కున్నోడు సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. నవంబర్ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. లవ్ అండ్ కామెడి ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు సరికొత్త లుక్‌తో కనపడనున్నాడు.
తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,