మళయాళ నటుడు దిలీప్ కి బెయిల్

Published : Oct 03, 2017, 03:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మళయాళ నటుడు దిలీప్ కి బెయిల్

సారాంశం

గత కొంత కాలంగా జైల్లో మళయాల సూపర్ స్టార్ దిలీప్ హిరోయిన్ భావన కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు దిలీప్ నేరాన్ని ప్రేరేపించాడని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

మళయాల సూపర్ స్టార్ దిలీప్ కుమార్ కు కేరళ హైకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హిరోయిన్ భావన కిడ్నాప్ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడుగా వున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ ఇచ్చిన సమాచారంతో దిలీప్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా దిలీప్ జైల్లోనే వున్నారు. గతంలో పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టులు నిరాకరించాయి. అయితే హైకోర్టు మాత్రం దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్థుతం దిలీప్ హిరోగా నటించిన రామ్ లీలా చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

 

ఇక కోర్టు బెయిల్ మండూరు చేయటం పట్ల దిలీప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన సోషల్ మీడియా ఎకౌంట్ ట్విటర్ లో సెలబ్రేషన్ టైమ్ అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాక సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ కు రిల్పై ఇస్తూ.. కోర్టు పెట్టిన కండిషన్లు ప్రతి కేసులో సాధారణమేనని, చిన్న దొంగతనం కేసులో కూడా ఇలాంటి కండిషన్సే పెడతారని దిలీప్ అభిప్రాయపడ్డాడు.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి