లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ.. విడుదల చేసిన మహేష్‌బాబు

Published : Dec 24, 2020, 10:35 AM IST
లిఫ్ట్ లో ఇరుక్కున్న అనసూయ.. విడుదల చేసిన మహేష్‌బాబు

సారాంశం

అనసూయ, విరాజ్‌ అశ్విన్‌ జంటగా రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్‌`. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని గురువారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా ? అని ఓ వ్యక్తి అరుస్తున్నారు. అందులో ఓ లేడీ గొంతు వినిపిస్తుంది. 

హాట్‌ యాంకర్‌ నిండు గర్భంతో ఉంది. పక్కన తన భర్త కూడా ఉన్నాడు. ఉన్నట్టుండి లిఫ్ట్ లో ఇరుక్కుంది. టెన్షన్‌ పడుతుంది. ఏదో జరుగుతుంది. అంతా టెన్షన్‌ టెన్షన్‌గా ఉంది.. మహేష్‌బాబు దీన్ని విడుదల చేశారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా చూడాల్సిందే. 

అనసూయ, విరాజ్‌ అశ్విన్‌ జంటగా రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్‌`. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని గురువారం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. ఇందులో లిఫ్ట్ లో ఎవరైనా ఉన్నారా ? అని ఓ వ్యక్తి అరుస్తున్నారు. అందులో ఓ లేడీ గొంతు వినిపిస్తుంది. బయపడుతున్న శబ్ధం. లిఫ్ట్ లో పడిపోయి అనసూయ ఉంది. బిక్కుబిక్కు చూస్తూ విరాజ్‌ ఉన్నారు. ఈ మోషన్‌ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో గర్భవతి అయిన ప్రియగా అనసూయ, అభిగా విరాజ్‌ నటిస్తున్నారు. దీన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే