మంచు వారి బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ దంపతులు, గోపీచంద్‌ సందడి

Published : Jan 16, 2021, 02:13 PM IST
మంచు వారి బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ దంపతులు, గోపీచంద్‌ సందడి

సారాంశం

మహేష్‌, నమ్రత కలిసి మంచు విష్ణుని సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తంగా అభిమానులను ఖుషీ చేశారు. శనివారం మంచు విష్ణు భార్య విరానిక మంచు పుట్టిన రోజు. ఈ సందర్బంగా విష్ణు పిలుపు మేరకు మహేష్‌ దంపతులు బర్త్ డే ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌ని మరింత స్సెషల్‌గా మార్చారు. 

మంచు వారి ఇంట్లో మహేష్‌బాబు దంపతులు సందడి చేశారు. మహేష్‌, నమ్రత కలిసి మంచు విష్ణుని సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తంగా అభిమానులను ఖుషీ చేశారు. శనివారం మంచు విష్ణు భార్య విరానిక మంచు పుట్టిన రోజు. ఈ సందర్బంగా విష్ణు పిలుపు మేరకు మహేష్‌ దంపతులు బర్త్ డే ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌ని మరింత స్సెషల్‌గా మార్చారు. ఇందులో మహేష్‌బాబు, నమ్రతతోపాటు గోపీచంద్‌ ఇలా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 

ఈ సందర్భంగా ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. `ఫోటోలోని ఓ వ్యక్తి ప్రతి రోజూ యవ్వనంగా, అందం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అతని మంచి స్వభావం, దయగల హృదయం కారణంగానే అది సాధ్యమని నేను గట్టిగా నమ్ముతున్నా` అని తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు విష్ణు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది