Mar 24, 2025, 7:08 PM IST
Telugu Cinema News Live: ఏఎన్నార్, నాగ్ మాత్రమే కాదు, అందులో నాగచైతన్య కూడా తోపే.. భర్తకి శోభిత ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా?


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
7:08 PM
ఏఎన్నార్, నాగ్ మాత్రమే కాదు, అందులో నాగచైతన్య కూడా తోపే.. భర్తకి శోభిత ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా?
Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు కెమెరా ముందుకు వచ్చారు. ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు.
5:13 PM
వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ బూతులు.. `రాబిన్‌హుడ్`ని బైకాట్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్, మధ్యలో నితిన్ బలి?
David Warner-Rajendra prasad: డేవిడ్ వార్నర్‌పై సీనియర్ నటుడు రాజేందప్రసాద్ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నాయి. ఈ వివాదం నితిన్ `రాబిన్‌హుడ్` సినిమాకి చుట్టుకుంటుంది.
5:07 PM
సినిమా అంటే భయమేసింది, డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ తెలుగు స్పీచ్, ఏమన్నాడంటే?
David Warner First Telugu Speech: తెలుగు సినిమా అంటే భయం వేసిందన్నారు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఫస్ట్ టైమ్ టాలీవుడ్ స్క్రీన్ పై నటుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు డేవిడ్. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?
3:29 PM
పెళ్లై పిల్లలు ఉన్న హీరోతో ప్రేమాయణం, కెరీర్ ను చేతులారా పాడు చేసుకున్న హీరోయిన్?
హీరోయిన్లు ఏమాత్రం పొరపాటు చేసినా వారి కెరీర్ కు బ్రేకులు వేసుకున్నట్టు. ఈ విషయాన్ని లెక్క చేయకుండా పెళ్ళైన హీరోతో ఎఫైర్ నడిపిని ఓ బ్యూటీ.. తన కెరీర్ ను చేతులారా పాడు చేసుకుంది. ఇంతకీ ఎవరా టాలీవుడ్ హీరోయిన్?
2:38 PM
భార్యతో ఒకే కారులో వచ్చి విడాకులకు అప్లై చేసిన హీరో, అందరికీ షాక్
జీవీ ప్రకాష్, సైంధవి విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు.
2:25 PM
కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో ఫస్ట్ బ్రేక్ అందుకొని ఇండస్ట్రీని శాషిస్తున్న హీరో ఎవరో తెలుసా? ఆ సినిమా ఏంటి?
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఫస్ట్ బ్రేక్‌ని అందుకున్నాడు చిరంజీవి. దెబ్బకి ఆయన జీవితమే మారిపోయింది. టాలీవుడ్‌ని శాషించే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.
2:16 PM
తన కొడుకు డెబ్యూ కోసం 2 ఏళ్ళు ఎదురుచూసి చివరికి పూరీని నమ్ముకున్న లెజెండ్రీ హీరో, చిరంజీవి కాదు..రజనీ ఫిదా
లెజెండ్రీ హీరో ఒకరు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసేందుకు 2 ఏళ్ళు ఎదురుచూశారు. చివరికి తన తనయుడి డెబ్యూ చిత్రానికి డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కరెక్ట్ అని భావించారు. ఆ లెజెండ్రీ హీరో ఎవరు, ఆయన కొడుకు ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి1:03 PM
బాలకృష్ణ, విజయ్ దేవరకొండ కు కేఏ పాల్ మాస్ వార్నింగ్, 72 గంటలు టైమ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
KA Paul Mass Warning: కేఏ పాల్ ఉగ్రరూపం చూపించారు. ఏమోలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు, మీకు 72 గంటలు టైమ్ ఇస్తున్నా అంటూ.. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరిని బెదిరించారోతెలుసా.. నటసింహం బాలయ్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాటు మరికొందరు స్టార్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి12:45 PM
కమెడియన్ కూతురి బిడ్డకు అందమైన పేరు పెట్టిన కమల్ హాసన్, వైరల్ ఫొటోస్
రోబో శంకర్ కూతురు ఇంద్రజ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. కమల్ హాసన్ ఆ బిడ్డకు పేరు పెట్టారు.
పూర్తి కథనం చదవండి12:16 PM
డేవిడ్ వార్నర్ మామూలోడు కాదుగా, నిమిషానికి ఎన్ని కోట్లో తెలుసా.. ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా ఛార్జ్ ?
వార్నర్ కామియో రోల్ లో నటించిన నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో వార్నర్ సెకండ్ హాఫ్ లో కొన్ని నిమిషాల పాటు అలరించబోతున్నారు.
పూర్తి కథనం చదవండి11:32 AM
కోటా శ్రీనివాసరావు పెర్ఫామెన్స్ తో పిచ్చెచ్చించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?
టాలీవుడ్ లో పిచ్చెక్కించే ఫెర్ఫామెన్స్ లు ఇచ్చిన సీనియర్ నటులలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోటా. ఆయన నటించిన సినిమాల్లో అద్భుతం అనిపించిన సినిమా ఏదో తెలుసా? అంతే కాదు ఈసినిమాతో కోటా ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఇంతకీ ఆసినిమా ఏదంటే?
10:24 AM
లేడీ వాయిస్‌లో ఇళయరాజా పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా?
Ilaiyaraaja Lady Voice Song: వందల సినిమాలను తన సంగీతంతో, పాటలతో బ్లాక్ బస్టర్ హిట్స్ గా చేసిన లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ, పదుల సంఖ్యలో పాటలు కూడా పాడి అలరించారు. అయితే ఆయన లేడీ వాయిస్ తో పాడిన పాట గురించి మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండి9:25 AM
వెంకీతో నటించింది అని సౌందర్యని ఇష్టం వచ్చినట్లు తిట్టిన స్టార్ హీరోయిన్, చివరి నిమిషంలో తీసేయడం వల్లేనా ?
వెంకటేష్ సరసన ఒక మూవీ కోసం క్రేజీ హీరోయిన్ ని ఎంచుకున్నారు. సెంటిమెంట్ ప్రకారం చివరి నిమిషంలో ఆమెని తొలగించి సౌందర్యని తీసుకున్నారు. ఆ నటి ఎవరు, ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి8:03 AM
షాప్ ప్రారంభోత్సవం అని పిలిచి, నటిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో ప్రతిఘటించిన నటిపై దాడి జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
పూర్తి కథనం చదవండి7:27 AM
చిరంజీవితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోల భార్యలు ఎవరెవరో తెలుసా, అక్కాచెల్లెళ్లు కూడా..
అప్పట్లో చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన హీరోయిన్లు కొంతమంది ప్రస్తుతం స్టార్ హీరోల భార్యలు అనే సంగతి తెలుసా. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి