తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:03 PM (IST) Jul 01
`గేమ్ ఛేంజర్` సినిమా గురించి పడే పడే తక్కువ చేసిన మాట్లాడిన దిల్ రాజు, శిరీష్ రెడ్డిలకు రామ్ చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించి సారీ చెప్పారు.
10:21 PM (IST) Jul 01
టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలో జులైలో ఏకంగా ఐదు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. సమంత, చైతూల మూవీపై అందరి దృష్టిపడింది.
08:26 PM (IST) Jul 01
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత దిల్ రాజుపై ఫైర్ అయ్యారు. ఇదే చివరి హెచ్చరిక అంటూ వార్నింగ్ నోట్‌ని విడుదల చేశారు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే
07:51 PM (IST) Jul 01
దాదాపు 24 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమాతో స్టార్ డైరెక్టర్ సెటిల్ అయ్యాడు. అంతే కాదు ఒక ప్లేస్ కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకున్నాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా?
06:54 PM (IST) Jul 01
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. షో ప్రారంభమయ్యే డేట్‌కి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.
06:32 PM (IST) Jul 01
నయనతారకు మరోసారి పెద్ద షాక్ ఇచ్చాడు స్టార్ హీరో ధనుష్. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ గురించి అందరికి తెలిసిందే. ఈ విషయంలోనే ధనుష్ నయనతారకు కోపం వచ్చేలా ఓ పనిచేశారు. ఇంతకీ ఏం చేశాడంటే?
05:43 PM (IST) Jul 01
నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లాడారు. మరి నాగచైతన్య తల్లి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఆయన ఏం చేస్తారు? నాగచైతన్య తల్లి పెళ్లి చేసుకున్నది ఏవరినో తెలుసా?
05:00 PM (IST) Jul 01
నటి పాకీజాకి కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. నటి దీన స్థితిని చూసి కోసం తనవంతుగా అర్థిక సాయం అందజేశారు.
03:33 PM (IST) Jul 01
చైతన్య జోన్నలగడ్డతో విడాకుల తరువాత కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక త్వరలో ఆమె మరో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరినో తెలుసా? నిజమెంత?
01:36 PM (IST) Jul 01
ఎటువంటి బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఎంతో మంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన మెగాస్టార్ ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? ఆయన మొదటిసారిగా ఎప్పుడు ప్రేమలో పడ్డారు.
01:11 PM (IST) Jul 01
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా సినిమా తమ్ముడు. ఈసినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు మూవీ టీమ్. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే?
11:19 AM (IST) Jul 01
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ హీరో. ఆయనతో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. అటువంటిది తారక్ తో సినిమాను ఓ స్టార్ హీరోయిన్ మూడు సార్లు రిజెక్ట్ చేసిందంటే నమ్ముతారా?
09:19 AM (IST) Jul 01
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ తన ఇద్దరు కవల పిల్లలను ఎవరికీ తెలియకుండా పెంచడానికి కారణం తెలుసుకుందాం.
08:58 AM (IST) Jul 01
రాజశేఖర్.. జీవితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అంతకంటే ముందే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. కాలేజీలో ఐదేళ్లు తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించాడట.
07:33 AM (IST) Jul 01
సిమ్రాన్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి మెప్పించింది. అంతేకాదు అదే స్థాయిలో ఎఫైర్స్ కూడా నడిపించిందట. ఆ కథేంటో చూద్దాం.