తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:52 PM (IST) Apr 03
Sikandar OTT Release: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన 'సికందర్' మార్చి 30, న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే ఈసినిమా ఓటీటీ రిలీ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓటీటీ పార్ట్నర్ ను కూడా మూవీ టీమ్ సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి09:08 PM (IST) Apr 03
మాజీ హీరోయిన్, స్టార్ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు ఒక క్రికెట్ క్రీడాకారుడు అని ఎంత మందికి తెలుసు? ఇంతకీ అతను ఎవరు? ఆ స్టార్ క్రికెటర్ ఆడిన మ్యాచ్‌ల గురించి చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:23 PM (IST) Apr 03
నాగచైతన్యతో పెళ్లై నాలుగు నెలలు అవుతుంది. ఇన్ని నెలలు యాక్టీవ్ గా లేని శోభిత.. త్వరలో తమిళ హీరోకి జోడీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి05:24 PM (IST) Apr 03
మన్నత్ లో పెద్ద మార్పులు జరుగుతున్నాయి. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ దాదర్ లో ఫ్లాట్ అమ్మేసిందట!
పూర్తి కథనం చదవండి04:27 PM (IST) Apr 03
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. చిరంజీవి ట్యాలెంట్, ఉత్సాహం తొలినాళ్లలోనే చూసిన కృష్ణం రాజు, మురళి మోహన్ లాంటి సీనియర్లు ఈ కుర్రాడు టాప్ హీరో అవుతాడని అప్పట్లోనే అంచనా వేశారట.
పూర్తి కథనం చదవండి12:46 PM (IST) Apr 03
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు పేర్లు చెప్పగానే వారిచ్చే ఆతిధ్యం, దాతృత్వం గుర్తుకొస్తాయి. సినిమావాళ్లను కదిలించినా ముందు వారిచ్చే భారీ విందు భోజనాల గురించే చెబుతుంటారు.. అచ్చం రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాగే ప్రభాస్ కూడా సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పెద్దనాన్న కల నెరవేర్చబోతున్నాడు.. అదికూడా పేదల కోసమే..
10:59 AM (IST) Apr 03
ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ గా వెలుగు వెలిగి, వరుస విజయాలతో దూసుకుపోయిన స్టార్ డైరెక్టర్స్.. నేడు బాడ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నారు. శంకర్ నుంచి మురుగుదాస్ వరకూ ఇబ్బందుల్లో ఉన్న దర్శకులు ఎవరంటే?
పూర్తి కథనం చదవండి10:22 AM (IST) Apr 03
Nani, Karthi Multi Starrer Movie : ఈమధ్య మల్టీస్టారర్ మూవీస్ మళ్లీ ఊపందుకున్నాయి. స్టార్ హీరోలు కలిసి నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ హీరో నాని, కోలీవుడ్ హీరో కార్తీ కాంబోలో మూవీ రాబోతోందట. ఇంతకీ ఆమూవీ ఏదో తెలిస్తే షాక్ అవుతారు?
పూర్తి కథనం చదవండి09:42 AM (IST) Apr 03
2025 Telugu Block Buster Movies: తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు నెలలు పూర్తయ్యింది. మరి ఈ మూడు నెలల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
పూర్తి కథనం చదవండి08:04 AM (IST) Apr 03
మోక్షజ్ఞ ఎట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది. నందమూరి వారసుడి ఫస్ట్ సినిమా ఎప్పుడు వస్తుందనే క్లారిటీ ఇచ్చేవారు లేక అభిమానులు కన్ ఫ్యూజన్ లో పడ్డారు. ఇక తాజాగా మోక్షజ్ఞ కోసం కొత్త డైరక్టర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి07:31 AM (IST) Apr 03
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, ఆమె ప్రస్తుతం దారుణంగా ట్రోలింగ్ కు గురవుతోంది. కారణం ఏంటంటే?
పూర్తి కథనం చదవండి