Published : Apr 21, 2025, 06:30 AM ISTUpdated : Apr 21, 2025, 10:49 PM IST

Telugu Cinema News Live : 9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Telugu Cinema News Live : 9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

10:49 PM (IST) Apr 21

9 సార్లు రీమేక్‌ అయిన త్రిష మూవీ ఏంటో తెలుసా? తెలుగులో అది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

బాలీవుడ్‌లో సౌత్, సౌత్‌లో బాలీవుడ్ సినిమాల రీమేక్‌ల హవా చాలా పాతదే. కానీ, బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా నుంచి ప్రేరణ పొంది సౌత్‌లో ఓ సినిమా తీశారని, అది బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాదు, ఏకంగా 9 సార్లు రీమేక్ అయ్యిందని మీకు తెలుసా?. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఏ భాషలో రీమేక్‌ అయ్యిందో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:14 PM (IST) Apr 21

`మ్యాడ్‌ 2` ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. ఇంత తొందరగానా? ఎప్పుడంటే?

Mad 2 Ott: కామెడీ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సమ్మర్‌లో వచ్చిన `మ్యాడ్‌ స్కేర్‌` మూవీ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. కథ లేకపోయినా సందర్భానుసారంగా వచ్చే కామెడీతోనే సినిమాని తీశారు. సక్సెస్‌ అయ్యారు. గత నెలలో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ కథేంటో చూస్తే. 

పూర్తి కథనం చదవండి

09:07 PM (IST) Apr 21

`పాడుతా తీయగా` బాగోతం, గిఫ్ట్స్ ఇస్తే ఫేవర్‌గా జడ్జ్ మెంట్‌.. సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య మరో సంచలన ఆరోపణ

Singer Pravasthi Aradhya: తెలుగు టెలివిజన్‌ షోస్‌లో సింగర్స్ పరంగా, కొత్త టాలెంట్‌ని వెలికితీసే విషయంలో `పాడుతా తీయగా` షో ప్రముఖంగా నిలుస్తుంది. హై స్టాండర్డ్స్ ఉన్న షోగానూ పేరుతెచ్చుకుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి లెజెండ్స్ దీనికి జడ్జ్ గా వ్యవహరించిన నేపథ్యంలో ఉన్నత విలువలతో కూడిన షోగా పాపులర్‌ అయ్యింది. ఇందులో టాలెంట్‌ నిరూపించుకున్న సింగర్స్ ఇప్పుడు స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. కానీ తాజాగా యంగ్‌ సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి

07:30 PM (IST) Apr 21

ఆసుపత్రి పాలైన యాంకర్‌ రష్మి, అసలు సమస్య ఇదే.. మళ్లీ తిరిగి షోస్‌ చేసేది ఎప్పుడంటే?

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సడెన్‌గా వార్తల్లో నిలిచింది. ఆమె అనారోగ్యం కారణంగా వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ ఆమె విషయంలో ఆందోళన చెందుతున్నారు. `జబర్దస్త్` కామెడీ షో, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లతో సందడి చేసే రష్మి ఇలా అనూహ్యంగా ఆసుపత్రి పాలు కావడం ఆశ్చర్యపరుస్తుంది. మరి ఇంతకి రష్మి గౌతమ్‌కి ఏమైంది? ఎందుకు ఆసుపత్రిలో ఉందనేది చూస్తే. 
 

పూర్తి కథనం చదవండి

06:18 PM (IST) Apr 21

`జాట్‌` 11 రోజుల కలెక్షన్లు.. సన్నీ డియోల్‌ అసలు స్టామినా బయటకు.. అక్షయ్‌ దెబ్బకొడతాడా?

Jaat Movie : బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ చాలా కాలం తర్వాత మళ్లీ పుంజుకున్నారు. ఆయన `గదర్‌ 2` చిత్రంతో బౌన్స్ బాక్‌ అయ్యారు. తన సత్తా ఏంటో బాలీవుడ్‌కి చూపించారు. ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `జాట్‌` మూవీ చేశారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ మూవీ డల్‌గా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు పుంజుకుంటుంది.  

పూర్తి కథనం చదవండి

04:30 PM (IST) Apr 21

2000 కోట్ల సినిమా చేసినా సమంతని రష్మిక టచ్‌ చేయలేదా? ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్

సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఎవరు టాప్‌ అనే చర్చ నడుస్తూనే ఉంటుంది. సక్సెస్‌ని బట్టి, చేసే సినిమాలని బట్టి ఈ లెక్కలు మారిపోతుంటాయి. హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగానే వినిపిస్తుంది. కొంత కాలం ఓ హీరోయిన్‌ టాప్‌లో ఉంటే, మరికొంత కాలం మరో హీరోయిన్‌ టాప్‌ గేమ్‌లో నిలుస్తుంది. ఇది ఎప్పుడూ ఒక సర్కస్‌ లాగే నడుస్తుంది. కొంత కాలం కొందరు హీరోయిన్లు రూల్‌ చేస్తారు. కానీ ఆడియెన్స్ దృష్టిలో టాప్‌ హీరోయిన్లు వేరే ఉంటారు. మరి మార్చి నెలలో టాప్‌లో ఉన్న హీరోయిన్లు ఎవరో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

03:50 PM (IST) Apr 21

నితిన్ 'తమ్ముడు' రిలీజ్ డేట్, తెలివిగా ప్లాన్ చేశారుగా.. విశ్వంభర కంటే ముందుగానే..

నితిన్ తమ్ముడు చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాబిన్ హుడ్ ప్రచార కార్యక్రమాల సమయంలో తమ్ముడు చిత్రం గురించి నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు మూవీ రేంజ్ వేరు అని నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని తెలిపాడు. 

పూర్తి కథనం చదవండి

03:02 PM (IST) Apr 21

నా గురించి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా.. ఉర్వశి రౌతేలా వార్నింగ్

వైరల్ వీడియోపై వచ్చిన విమర్శలను ఉర్వశి రౌతేలా ఖండించారు. తన పేరు మీద ఆలయం ఉందన్న వాదనలను ఖండించారు, తన గురించి తప్పుడు ప్రకటనలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

 

పూర్తి కథనం చదవండి

02:31 PM (IST) Apr 21

సమంత ప్రియుడు రాజ్ నిడిమోరు గురించి ఈ విషయాలు తెలుసా? తిరుపతితో ఆయనకు లింకేంటంటే?

స్టార్ హీరోయిన్‌ సమంత ఇప్పుడు పెళ్లి రూమర్లతో వైరల్‌గా మారింది. ఆమె బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడుమోరుతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల వీరిద్దరు కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీకాళహస్తికి వెళ్లిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంతకి ఈ రాజ్‌ నిడుమోరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ కథేంటో చూస్తే. 

పూర్తి కథనం చదవండి

01:17 PM (IST) Apr 21

ప్రణీత సుభాష్ కొడుకు నామకరణ వేడుక.. హాజరైన సినీ సెలెబ్రిటీలు, ఏం పేరు పెట్టారో తెలుసా

ప్రముఖ నటి ప్రణీత సుభాష్ తన కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి

12:59 PM (IST) Apr 21

డ్రగ్స్ వాడినట్టు ఒప్పుకున్న షైన్ టామ్ చాకో..హోటల్ రూమ్ లో అమ్మాయితో, దర్యాప్తులో షాకింగ్ విషయాలు

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మెథాంఫెటమిన్, గంజాయి వాడినట్టు ఒప్పుకున్నాడు. సినిమా సెట్స్‌కి కూడా డ్రగ్స్ వస్తాయని చెప్పాడు.

పూర్తి కథనం చదవండి

12:30 PM (IST) Apr 21

'పాడుతా తీయగా' షోలో చీకటి కోణం, ఎక్స్ ఫోజింగ్ చేయమంటారు.. సునీత, కీరవాణిపై లేడీ సింగర్ కామెంట్స్

బుల్లితెరపై వచ్చే షోలు కొన్ని మాత్రమే జనాల్లోకి బాగా వెళ్లి పాపులర్ అవుతుంటాయి. కొన్ని షోలు వస్తున్నాయంటే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. ఆ విధంగా సక్సెస్ అయిన టివి షోలలో పాడుతా తీయగా ఒకటి.

పూర్తి కథనం చదవండి

10:32 AM (IST) Apr 21

సమంత రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, ఆ పోస్ట్ ని లైక్ చేయడంతో కొత్త అనుమానాలు ?

సక్సెస్ వెర్స్ అనే ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి స్త్రీ పురుషుల వివాహ బంధం గురించి ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని సమంత లైక్ చేయడం ఆసక్తిగా మారింది. 

పూర్తి కథనం చదవండి

09:05 AM (IST) Apr 21

ఎలాగైనా నానితో నటించాలి, మనసులో కోరిక బయటపెట్టిన పూజా హెగ్డే.. ఆ మూవీ చూసి నేచురల్ స్టార్ కి ఫిదా

పూజ హెగ్డే చెప్పిన నిజం తెలుగు సినిమా ప్రపంచంలో ఉత్సాహాన్ని నింపింది. నాని పట్ల ఆమెకున్న అభిమానం, ఆయన సినిమాపై ఆమెకున్న ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

పూర్తి కథనం చదవండి

08:36 AM (IST) Apr 21

'గుండమ్మ కథ' రీమేక్ చేయాలనుకున్న జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఏఎన్నార్ అడిగిన తొలి ప్రశ్న ఇదే ?

అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి లెజెండ్రీ నటీనటులంతా కలసి నటించిన చిత్రం గుండమ్మ కథ. టాలీవుడ్ చరిత్రలో గుండమ్మ కథ చిత్రం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. క్లాసిక్ చిత్రాలకు రీమేక్స్ తెరకెక్కించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

పూర్తి కథనం చదవండి

08:27 AM (IST) Apr 21

ఆ మణిరత్నం సినిమా ఇప్పుడు వస్తే థియేటర్లు తగలబడిపోతాయి.. సినిమాటోగ్రాఫర్‌ సంచలన కామెంట్స్

లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన చిత్రాల్లో సెన్సిబులిటీస్‌ ఉంటాయి. అదే సమయంలో ఆయన పలు పొలిటికల్‌ సెటైర్లు కూడా తెరకెక్కించారు. ఒకప్పుడు జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలపై ఆయన సినిమాలు తీసి సంచలనం సృష్టించారు. ఆయా మూవీస్‌ సంచలన విజయాలు కూడా సాధించాయి. కానీ ఆయన తీసిన ఒక సినిమా ఇప్పుడు విడుదలైతే, దాన్ని ఇప్పుడు తీస్తే దేశం అల్లకల్లోలం అవుతుందని, థియేటర్లు తగలబడిపోతాయని అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌. ఆ కథేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

07:08 AM (IST) Apr 21

రూ.3000 నుంచి కోటి రూపాయల వరకు.. ఇలియానా కంటే ముందు అరుదైన రికార్డు సాధించిన హీరోయిన్

టాలీవుడ్ లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. వారి డామినేషన్ తట్టుకుని కూడా స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి ఇలా ప్రతి తరంలోనూ ఆశ్చర్యపరిచే స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటీమణులు ఉన్నారు.

పూర్తి కథనం చదవండి

More Trending News