తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:42 PM (IST) Apr 01
50 ఏళ్ళ దాటినా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ళుకునేలా ఉండే ఓ సీనియర్ హీరోయిన్.. తాజాగా మరోసారి ప్రేమలో పడిందట. మొన్నటి వరకూ తన కంటే 10 ఏళ్ళు చిన్న కుర్ర హీరోతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా స్టార్ క్రికెటర్ ప్రేమలో పడిందని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా తార.
పూర్తి కథనం చదవండి10:09 PM (IST) Apr 01
ఆషికీ 2 మూవీతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన జంట శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్. ఈ ఇద్దరు మళ్లీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత..? ఏ సినిమాలు ఇద్దరు కనిపించబోతున్నారు?
పూర్తి కథనం చదవండి08:54 PM (IST) Apr 01
ఈమధ్య అభిమానం హద్దులు దాటుతుంది. తోచింది చేసి అభిమానం అనేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోలు, హీరోయిన్ల మీద అభిమానంతో వారికి గుళ్ళు కట్టేస్తున్నారు. గతంలో చాలామంది స్టార్స్ కు ఇలానే గుడి కట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరింది.
పూర్తి కథనం చదవండి07:44 PM (IST) Apr 01
`అర్జున్ రెడ్డి` సినిమాతో బాగా పాపులర్ అయిన శాలిని పాండే, తన సినిమా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. అనుమతి లేకుండా ఒక డైరెక్టర్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడట.
పూర్తి కథనం చదవండి07:09 PM (IST) Apr 01
Venkatesh , Aishwarya Rai Missed a Blockbuster: కొన్ని కాంబినేషన్లు ఊహించడం కూడా కష్టం. అలాంటి వాటిలో విక్టరీ వెంకటేష్ ఐశ్వర్యారాయ్ కాంబో ఒకటి. వీళ్ళు కలిసి సినిమా చేయలేదు కాని.? ఓ బ్లాక్ బస్టర్ మూవీలో వీరి కాంబో మిస్ అయ్యిందట. ఇంతకీ ఎంటా సినిమా?
పూర్తి కథనం చదవండి07:08 PM (IST) Apr 01
బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందట. బాలయ్యకి విలన్ పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది.
06:32 PM (IST) Apr 01
స్పోర్ట్స్ బయోపిక్స్‌లో నటించాలంటే మంచి నటన ఒక్కటే కాదు, నిజమైన అథ్లెట్ లక్షణాలుండాలి. మరి ఆ లక్షణాలు ఉన్న హీరోలు ఎవరున్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో.
పూర్తి కథనం చదవండి06:21 PM (IST) Apr 01
Monalisa: మహాకుంభమేళాలో వైరల్ అయి, బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా సినిమా కెరీర్ మొదలవ్వకముందే అయిపోయిందా? డైరెక్టర్ అరెస్ట్ అయ్యాక మోనాలిసా ఏం చేయబోతోంది?
05:15 PM (IST) Apr 01
సౌందర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ లైఫ్ టర్నింగ్ మూవీ `అమ్మోరు`. ఆ సినిమాతో ఆమె లైఫే మారిపోయింది. ఇందులో ఆఫర్ రావడానికి ఓ స్టార్ కమెడియన్ కారణమని టాక్.
04:36 PM (IST) Apr 01
సల్మాన్ ఖాన్ 'సికిందర్' పని అయిపోయిందా..? ఇక ఓ సౌత్ మూవీ మాత్రం దూసుకుపోతోది. ఎంతలా అంటే .. , విక్కీ కౌశల్ 'ఛావా' కలెక్షన్లను దాటేసి రికార్డ్ ల వైపు పరుగులు పెడుతోంది. వివాదంలో కూడా రికార్డ్ ల మోత మోగిస్తున్న సౌత్ సినిమా ఏదో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:04 PM (IST) Apr 01
బుల్లితెర పై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ తో పాటు సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వీళ్లలో సుడిగాలి సుధీర్ ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి03:40 PM (IST) Apr 01
సింగర్ కమ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాని హీరోయిన్ గా పాపులర్ అయ్యి.. ఎక్కువ పాటలు పాడిన వారు చాలా తక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ బ్యూటీ.. హీరోయిన్ గా కంటే సింగర్ గానే ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇంతకీ ఎవారా హీరోయిన్.
పూర్తి కథనం చదవండి
02:43 PM (IST) Apr 01
Danny Denzongpa: ఈ బాలీవుడ్ నటుడు మనదేశంలోనే మూడవ అతిపెద్ద బీర్ బ్రాండ్ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఏకంగా 11 బీర్ బ్రాండ్లకు యజమాని కూడా. విలన్‌గా ఫేమస్ అయిన ఆ నటుడు ఎవరో చూద్దాం!
పూర్తి కథనం చదవండి01:53 PM (IST) Apr 01
Naga Vamsi: నాగవంశీ నిర్మించిన `మ్యాడ్ 2`సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన రివ్యూలపై, సోషల్ మీడియాలో పెట్టే నెగటివ్ పోస్ట్ లపై ఫైర్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి12:39 PM (IST) Apr 01
Kollywood Blockbuster Movies 2025: 2025 సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైనట్లు ఉంది, కానీ ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో తమిళ చిత్ర పరిశ్రమలో విడుదలైన విజయవంతమైన చిత్రాలు ఏమిటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:16 PM (IST) Apr 01
హీరో కావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. చరణ్ లో కాన్ఫిడెన్స్ ని గమనించాను. హీరోగా పనికొస్తాడు అని ఒక టైంలో అనిపించినట్లు చిరంజీవి తెలిపారు.
పూర్తి కథనం చదవండి11:53 AM (IST) Apr 01
Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షోలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. యాంకర్ రష్మిని రమ్మంటూ పిలిచిన జబర్దస్త్ కమెడియన్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చింది రష్మి. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది.
07:13 AM (IST) Apr 01
పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ చిత్రం 1800 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
పూర్తి కథనం చదవండి