Apr 14, 2025, 8:40 PM IST
Telugu Cinema News Live : ప్రభుదేవా రియాలిటీ బయటపెట్టిన మొదటి భార్య.. కొడుకు విషయంలో ఊహించని వ్యాఖ్యలు


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
8:40 PM
ప్రభుదేవా రియాలిటీ బయటపెట్టిన మొదటి భార్య.. కొడుకు విషయంలో ఊహించని వ్యాఖ్యలు
Prabhu Deva: హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఒకప్పుడు మల్టీటాలెంటెడ్‌గా రాణించారు. కానీ ఇప్పుడు అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఒకటి అర సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గానే కనిపిస్తున్నారు. అడపాదడపా నటుడిగా మెరుస్తున్నారు. డైరెక్షన్‌కి చాలా రోజుల క్రితమే బ్రేక్ లు వేశాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తన మొదటి భార్య కారణంగా ప్రభుదేవా వార్తల్లో నిలవడం విశేషం. ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్‌పై ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
7:21 PM
సల్మాన్ ఖాన్‌కి మరో బెదిరింపు కాల్.. ఈ సారి ఏకంగా కారులో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఆయనకు చాలా సార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వార్నింగ్ కాల్సే ఆయనకు వచ్చాయి. అయితే ఈ సారి వాట్సాఫ్‌లో మెసేజ్ చేయడం షాకిస్తుంది. దీంతో పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి6:05 PM
సుమన్ షూటింగ్‌లకు వచ్చేవాడు కాదు, డబ్బుల కోసమే ఒప్పుకున్నాడు.. బ్లూ ఫిల్మ్ కేసు తర్వాత అలా చేశాడా?
Hero Suman : హీరో సుమన్.. సూపర్ స్టార్‌గా వెలగాల్సిన నటుడు. కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌లో రాణించాల్సిన ఆయన చిన్న చిన్న సినిమాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి అంతటికి కారణం ఆయన జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. బ్లూ ఫిల్మ్స్ ఆరోపణల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే సుమన్ కెరీర్‌ని డౌన్ చేసింది. ఆయన లైఫ్‌ని, కెరీర్‌ని తలక్రిందులు చేసింది.
4:35 PM
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్, రానా అయితే బెస్ట్.. సోనియా ఆకుల స్టేట్‌మెంట్
Nagarjuna-Sonia Akula: బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. 8వ సీజన్ నాగార్జున హోస్ట్ గానే సాగింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఏడోవ సీజన్‌కి వచ్చిన హైప్ రాలేదు. కంటెస్టెంట్ల పరంగా విమర్శలు వచ్చాయి. అలాగే హోస్ట్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్స్, టాస్క్ ల విషయంలో కొత్తదనం పాటించలేకపోయారని అన్నారు. అలాగే వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున కూడా కొన్ని సార్లు బయాస్‌గా కాకుండా కొందరి పక్షాన వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
3:22 PM
`హిట్ 3`లో విలన్ ఎవరు? హింట్ ఇచ్చిన నాని.. ట్రైలర్ ఎలా ఉందంటే?
Hit 3 Trailer: నాని జోనర్ మార్చారు. అంతేకాదు కథల ఎంపికలో తన రూట్ కూడా మార్చారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ కథలు, లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చారు. కానీ `సరిపోదా శనివారం` మూవీ నుంచి ఆయన మాస్ టర్న్ తీసుకున్నారు. మాస్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన `హిట్ 3` మూవీతో వస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా `హిట్ 3` ట్రైలర్ విడుదలైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారు? అసలు విలన్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
1:16 PM
శ్రీదేవి ని ప్రేమించిన ముగ్గురు స్టార్ హీరోలు, అతిలోక సుందరిని రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో ఎవరు?
దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అంటే అభిమానులు పడిచచ్చిపోయేవారు. అభిమానులు మాత్రమే కాదు స్టార్ హీరోలు కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టపడేవారు. శ్రీదేవిని ప్రేమించిన హీరోలు కూడా లేకపోలేదు. అందులో ముగ్గురు హీరోలు మాత్రం శ్రీదేవిని ప్రేమించడంతో పాటు పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారట. కాని ఆ అవకాశం బోనీకపూర్ అందుకున్నారు. ఇంతకీ శ్రీదేవిని ప్రేమించిన ఆ స్టార్ హీరోలు ఎవరు?
పూర్తి కథనం చదవండి11:41 AM
5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేష్, ఎక్కడుందో తెలుసా?
సినిమా షూటింగ్ అంటే అందరికి హైదరాబాద్.. రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకు వస్తుంది. కాని ఎక్కువగా షూటింగ్స్ జరిగే ఊరు మరోకటి ఉందని మీకు తెలుసా? అక్కడ ఇప్పటి కే వేల కొద్ది పాటలు, వందల కొద్ది సినిమాల షూటింగ్స్ జరిగాయిన అని మీకుతెలుసా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది.? అక్కడ ఏ సినిమాల షూటింగ్స్ జరిగాయి. ?
పూర్తి కథనం చదవండి10:58 AM
తొలి దళిత క్రికెటర్ బయోపిక్, సినిమా తీస్తున్నడైరెక్టర్ ఎవరో తెలుసా?
భారతదేశపు తొలి దళిత క్రికెటర్ జీవిత కథను సినిమాగా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈసినిమాను డైరెక్టర్ చేయబోయే సంచలనాల దర్శకుడు ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:24 AM
8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఆయనో స్టార్ హీరో, ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయనంత ధనవంతుడు మరొకరు లేరు. వేల కోట్లకు అధిపతి. ఇంటు ముందు నేమ్ ప్లేట్ కోసమే 20 లక్షలకు పైగా ఖర్చు పెట్టాడంటే.. ఆయన రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఆ హీరో సినిమాలే కాకుండా రకరకాల వ్యాపారాల ద్వారా కోట్లు గడిస్తున్నాడు. ఈ హీరోకు 300 కోట్లు విలువ చేసే ఓ ఇల్లు ఉంది. ఆ ఇల్లు రెంట్ కు ఇస్తుంటాడు. కాని రెంట్ మాత్రం రోజకు రెండు లక్షల పైనే. ఇంతకీ ఆ హీరో ఎవరు?
7:47 AM
చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?
Megastar Favorite Heroine: చిరంజీవికి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఎవరు? మెగాస్టార్ ఎంతో అభిమానించే తార ఎవరు? ఎంతలా అంటే చిరంజీవి బెడ్ రూమ్ లో కూడా ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నాడంటే.. ఆమె అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్న మెగా హీరోకు ఫెవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి