తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:54 PM (IST) May 11
బాలీవుడ్ ఖాన్ నటులు 'ఆపరేషన్ సింధూర్' తర్వాత భారతదేశం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సల్మాన్ ఖాన్ ట్వీట్ మరింత వివాదానికి దారితీసింది, అభిమానులు సినిమాలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి10:37 PM (IST) May 11
1985లో విడుదలైన సన్నీడియోల్ 'అర్జున్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమా విజయానికి కేవలం మూడు నిమిషాల సన్నివేశం కారణం కావడం విశేషం. ఆ కథేంటో చూస్తే.
పూర్తి కథనం చదవండి
10:20 PM (IST) May 11
నీనా గుప్తా టీవీ, బాలీవుడ్‌లో ప్రముఖ నటి. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అవివాహిత తల్లి కావాలని నిర్ణయించుకున్న మొదటి బాలీవుడ్ నటి ఆమె. ఒకసారి నీనాకు 'గే' వ్యక్తిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి10:02 PM (IST) May 11
అనిల్ కపూర్ దక్షిణాది సినిమాల రీమేక్‌లలో నటించారు. కానీ ఆయన సినిమాలు కూడా దక్షిణాదిలో రీమేక్ చేయబడ్డాయి. అనిల్ కపూర్ నటించిన 4 సినిమాల దక్షిణాది రీమేక్‌ల గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి09:44 PM (IST) May 11
72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రపంచ సుందరీమణులు మన తెలంగాణకు చెందిన తాటికల్లు, తాటి ముంజలు తినడం విశేషం.
08:14 PM (IST) May 11
విరాట్ కోహ్లీ తన తల్లి, భార్య అనుష్క శర్మల బాల్యపు ఫోటోలను మదర్స్ డే సందర్భంగా షేర్ చేశారు. అనుష్క కూడా తన తల్లితో ఉన్న బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
పూర్తి కథనం చదవండి08:02 PM (IST) May 11
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల `లూసిఫర్ 2`(ఎల్2ః ఎంపురాన్`తో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు `తుడరుమ్`తో సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి07:48 PM (IST) May 11
సూర్య నటించిన `రెట్రో` చిత్రం కంటే శశికుమార్ నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద అధిక వసూళ్లు సాధించింది.
పూర్తి కథనం చదవండి07:10 PM (IST) May 11
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అయిన `అఖిల్` సినిమా ఫ్లాప్‌పై దర్శకుడు వివి వినాయక్ స్పందించారు. పరాజయానికి కారణాలు తెలిపారు. మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
05:48 PM (IST) May 11
దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు నటుడు సూర్య థార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఓటీటీలో విజయవంతమైన `sathyam sundaram` తర్వాత, ప్రేమ్ కుమార్ `96` సినిమాకు సీక్వెల్‌ను దర్శకత్వం వహించనున్నారు.
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) May 11
బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సెలబ్రిటీ కావాల్సిన రైతు బిడ్డ ఆ దెబ్బతో చివరకు మళ్లీ అదే పని చేసుకోవాల్సి వచ్చిందా?
04:23 PM (IST) May 11
ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ కాల్పులు జరపడంతో, 'లక్ష్య' సినిమాలోని ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్‌లో ఓం పురి పాకిస్తాన్ స్వభావం గురించి చెబుతున్నారు.
పూర్తి కథనం చదవండి03:40 PM (IST) May 11
విశ్వక్ సేన్ సక్సెస్ కోసం రూట్ మార్చాడు. ట్రెండీగా రాబోతున్నాడు. బోల్డ్ కంటెంట్‌తో `కల్ట్` మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో ఆయన ప్రయోగం చేయబోతున్నాడు.
02:55 PM (IST) May 11
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ సుందరి కిరీటం సాధించాలని ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటుంటారు. లక్షల మంది ఇందులో పోటీ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. అసలు ఈ అందాల పోటీలు ఎవరు ప్రారంభించారు.? ఏ దేశంలో ఇవి స్టార్ట్ అయ్యాయి..? ఎవరు ప్రారంభించారు. ? ఇండియా ఎన్నిసార్లు ఈ టైటిల్ గెలిచిందో తెలుసా?
02:44 PM (IST) May 11
జూ ఎన్టీఆర్ తన మనసులో మాటని వెల్లడించారు. అలనాటి హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్ చేయాలని ఉందంటే ఓ క్రేజీ హీరోయిన్ పేరుని చెప్పారు. మరి ఆమె ఎవరంటే?
02:15 PM (IST) May 11
ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఒక సౌత్ ఇండియాన్ స్టార్ హీరో నిలిచారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి వారిని అధిగమించి ఈ ఘనత సాధించిన హీరో ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి02:00 PM (IST) May 11
శ్రీదేవి మరణం తరువాత ఆ బాధనుంచి ఎలా బయటపడ్డారన్న విషయాన్ని వెల్లడించింది స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.
పూర్తి కథనం చదవండి01:41 PM (IST) May 11
నటి అసిన్ భర్త, మైక్రోమాక్స్ సంస్థ యజమాని రాహుల్ శర్మ, 12 వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నట కారణం ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:19 PM (IST) May 11
మాతృదినోత్సవం సందర్భంగా, సినిమాలో అమ్మ పాత్రల్లో నటించి ప్రేక్షకాదరణ పొందిన టాప్ 5 హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:35 PM (IST) May 11
భారత్ పాక్ ఉద్రిక్తల నేపధ్యంలో లో ఆ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా ఎక్కువగానే చూపించింది. చాలామంది పాకిస్తాన్ నటీనటులపై నిషేదం విధించడంతో పాటు.. వారిలో కొంత మంది నోరు జారి చేస్తున్న కామెంట్లకు..మన నటులు ధీటుగా జవాబు ఇస్తున్నారు. అలానే ఓ హీరోయిన్ కు షాక్ ఇచ్చాడు బాలీవుడ్ నటుడు తెలుగు హీరో హర్షవర్ధన్. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?
పూర్తి కథనం చదవండి11:13 AM (IST) May 11
దేశంమీద ప్రేమతో ఎంతో మంది ప్రాణాలు అర్పించి అమరజీవులు అయ్యారు. వారి త్యాగాల ఫలితంగా దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దేశం కోసం సేవ చేస్తున్నవారిలో సినిమా ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఉన్నారు. ఓ హీరోయిన్ తండ్రి అయితే దేశ కోసం ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేశారు. ఇంతకీ ఎవరా రియల్ హీరో.
పూర్తి కథనం చదవండి08:30 AM (IST) May 11
బాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్ల ప్యామిలీస్ కు ఆర్మీ బాక్ గ్రౌండ్ ఉంది. సైన్యానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన తారలు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ లో ఉన్న ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరంటే?
పూర్తి కథనం చదవండి07:44 AM (IST) May 11
06:56 AM (IST) May 11
ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దేశ విదేశాల నుంచి వచ్చిన సుందరీమణుల నుంచి ప్రపంచ సుందరి ఎంపికను హైదరాబాద్ నుంచి చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీల్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.
పూర్తి కథనం చదవండి