తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:08 PM (IST) Jun 08
ఆదివారం రోజు ఘనంగా అఖిల్, జైనబ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
08:13 PM (IST) Jun 08
తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. భారీ నష్టాల దిశగా ఈ చిత్రం పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
07:34 PM (IST) Jun 08
కార్తి నటించిన సర్దార్ 2 సినిమా షూటింగ్ పూర్తయింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోండి.
07:04 PM (IST) Jun 08
బాలయ్య, గోపీచంద్ రెండవ కాంబినేషన్ లో NBK111 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన “వీర సింహా రెడ్డి” అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
05:54 PM (IST) Jun 08
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికికి చెందిన సెలూన్ కొనికి లాంచ్ కి హాజరయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
03:34 PM (IST) Jun 08
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్రేజీ గాసిప్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
03:12 PM (IST) Jun 08
ప్రతి వేదికపై బాలయ్య తన తండ్రే తనకి ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే తన తండ్రి విషయంలో బాలయ్యకి ఓ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది అట.
02:36 PM (IST) Jun 08
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్, బాలయ్య బాబు సినిమా నుంచి భారీ అప్ డేట్ రాబోతోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ2 నుంచి అదిరిపోయే అనౌన్స్ మెంట్ ను ఇవ్వబోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే?
12:57 PM (IST) Jun 08
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కెరీర్ లో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ కామన్. నటసింహం నందమూరి బాలయ్య కూడా ఇలానే దారుణమైన ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా మాత్రం ప్లాప్ అయినా బాలకృష్ణ ఇమేజ్ తో 50 డేస్ ఆడింది. ఇంతకీ ఏంటా సినిమా?
10:06 AM (IST) Jun 08
చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చిన ఓ కుర్రాడు 19 ఏళ్లకే హీరో అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కాని ఆఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. యంగ్ హీరో ప్రస్తుతం 32 ఏళ్ళ వయస్సులో సినిమాల్లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇంతకీ ఎవరతను?
07:49 AM (IST) Jun 08
మోహన్ బాబు నట వారసత్వాన్ని తీసుకుని మంచు విష్ణు హీరోగా సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య విరానికా మాత్రం బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు. దాదాపు 14 దేశాల్లో మంచువారి కోడలు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలుసా?