ప్రియుడితో కాఫీ డేట్ లో 'మగధీర' ఐటమ్ బ్యూటీ

Published : Aug 28, 2021, 09:20 PM IST
ప్రియుడితో కాఫీ డేట్ లో 'మగధీర' ఐటమ్ బ్యూటీ

సారాంశం

కిమ్ శర్మ ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కిమ్ శర్మ బాయ్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు.

కిమ్ శర్మ ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కిమ్ శర్మ బాయ్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు. కిమ్ శర్మ ప్రస్తుతం టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తోంది. 

లియాండర్ పేస్ గతంలో మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేశాడు.ఈ జంటకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లియాండర్ పేస్ వయసు 48 ఏళ్ళు. ఇక కిమ్ శర్మ కెరీర్ ఆరంభంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ తో ఎఫైర్ సాగించినట్లు ప్రచారం జరిగింది.  

నటుడు హర్షవర్ధన్ రానేతో కూడా సహజీవనం చేసింది. ఆమె విషయంలో ఏ రిలేషన్ షిప్ నిలబడలేదు. ప్రస్తుతం లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.  వీరిద్దరూ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

రీసెంట్ గా కిమ్ శర్మ, లియాండర్ పేస్ కాఫీ డేట్ కి వెళ్లిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  కొన్ని రోజుల క్రితం ఈ జంట గోవా వెకేషన్ లో రొమాంటిక్ గా గడిపారు. అప్పుడు కూడా ఫొటోస్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. 

కిమ్ శర్మ తెలుగులో ఖడ్గం మూవీలో నటించింది. అలాగే మగధీర మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్