అనిరుధ్‌కి కీర్తి.. కీర్తికి అనిరుధ్‌ బర్త్‌ విశెష్‌.. నైట్‌ పార్టీలో రచ్చ!

Published : Oct 16, 2020, 11:54 PM IST
అనిరుధ్‌కి కీర్తి.. కీర్తికి అనిరుధ్‌ బర్త్‌ విశెష్‌.. నైట్‌ పార్టీలో రచ్చ!

సారాంశం

ప్రముఖ తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌, `మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ బర్త్ డే విశెష్‌ చెప్పుకున్నారు. చాలా వెరైటీగా వీరిద్దరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ప్రముఖ తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌, `మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ బర్త్ డే విశెష్‌ చెప్పుకున్నారు. శుక్రవారం సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు కీర్తిసురేష్‌ విశెష్‌ చెప్పింది. ప్రత్యేకంగా విశెష్‌తో సర్ ప్రైజ్‌ చేసింది. శుక్రవారం అనిరుధ్‌ 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

మరోవైపు కొన్ని గంటల వ్యవధిలో కీర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కీర్తి పుట్టిన రోజు. ఆమె 28వ పడిలోకి అడుగుపెడుతుంది. దీంతో ఈ రాత్రి కీర్తికి విశెష్‌ చెప్పారు అనిరుధ్‌. శుక్రవారం రాత్రి వీరిద్దరు పార్టీలో మునిగితేలారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. కీర్తి ట్విట్టర్‌ ద్వారా ఫోటోలను షేర్‌ చేసింది. 

ప్రస్తుతం కీర్తి `మిస్‌ ఇండియా`, `గుడ్‌లఖ్‌ సఖి`, `మరక్కర్‌`, `రంగ్‌ దే`, `అన్నాత్తే`, `సాని కాయిధమ్‌` అని తెలిపింది. ప్రస్తుతం `మాస్టర్‌` చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?