శరవేగంగా ముస్తాబవుతున్న సుప్రీం హీరో సినిమా

Published : Jan 05, 2017, 07:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
శరవేగంగా ముస్తాబవుతున్న సుప్రీం హీరో సినిమా

సారాంశం

వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న  హీరో సాయిధరమ్ తేజ్  తాజాగా మెగా హీరో నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ విన్నర్  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి రెడీ అవుతున్న మూవీ


మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

 కొత్త ఏడాదిలో డబ్బింగ్ పనులను ప్రారంభించిన దర్శకుడు గోపిచంద్ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సాయిధరమ్ తేజ్ డబ్బింగ్ చెపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేశా డు 

 ఈ కామెంట్పై స్పందించిన హీరో సాయిధరమ్ తేజ్ 'కొత్త ఏడాదికి గొప్ప ప్రారంభం.. మా సినిమా ఈ ఏడాదికే విన్నర్ గానిలుస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?