ఐసీయూలో మంచు విష్ణు, షూటింగ్ లో తీవ్రగాయాలు

Published : Jul 30, 2017, 04:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఐసీయూలో మంచు విష్ణు, షూటింగ్ లో తీవ్రగాయాలు

సారాంశం

ఐసీయూలో మంచు విష్ణు మలేషియాలో ఆచారి అమెరికా యాత్ర షూటింగ్  షూటింగ్ లో బైక్ స్కిడ్ అయి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు

ప్రస్థుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ షూటింగ్ సందర్భంగా ప్రమాదం జరిగింది. హీరో మంచు విష్ణుకు తీవ్ర  గాయాలయ్యాయి. ప్రస్థుతం మలేషియాలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

మలేషియాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా... విష్ణు బైక్ తో ఛేజింగ్ సీన్ చేస్తున్నాడు. అయితే విష్ణు రైడ్ చేస్తున్న బైక్ స్కిడ్ అయి.. తీవ్రగాయాల పాలయ్యాడు. భుజం, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్థుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం