పులిని చూసిన నంద‌మూరి హిరో

Published : Dec 13, 2016, 03:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
పులిని చూసిన నంద‌మూరి హిరో

సారాంశం

మ‌న్యం పులి సినిమాను చూడాల‌ని ముచ్చ‌ట‌ప‌డిన  హిరో భాల‌య్య  ఫ్యామిలితో క‌లిసి ప్ర‌సాద్ ల్యాబ్ లో మ‌న్యం పులి సినిమాను చూసిన నంద‌మూరి న‌ట‌సింహం  

ఈ సినిమా తెలుగులో విడుదలై రెండువారాలయింది. విడుదలయి నాటి నుంచి బాలయ్య ఫ్యామిలీ ఈ సినిమాను చూడాలని ముచ్చటపడుతున్నారట. అందుకే బాలయ్య, భార్య పిల్లలతో కలిసి ప్రసాద్ లాబ్ వేళ్ళి మ‌రి సినిమా ఛేశారు.నంద‌మూరి ఫ్యామిలి కోసం మన్యం పులి తెలుగు వెర్షన్ నిర్మాత కృష్ణారెడ్డి ఓ స్పెషల్ షో అరేంజ్ చేసారు

PREV
click me!

Recommended Stories

Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది