ఈ నెల 30న‌ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సినిమా విడుద‌ల‌

Published : Dec 13, 2016, 02:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఈ నెల 30న‌ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం సినిమా విడుద‌ల‌

సారాంశం

ఈ నెల 30న‌ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం  సినిమా విడుద‌ల  అల్ల‌రి న‌రేష్ హిరోగా నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంతో రూపొందిన చిత్రం ఈ సినిమా విజ‌యం పైనే ఆశ‌లు పెట్టుకున్న అల్ల‌రి న‌రేష్

 

నాగేశ్వర రెడ్డి ఇప్పటికే ఓ మాంచి పాయింట్ ను హీరో కళ్యాణ్ రామ్ కు చెప్పి ఒకె చేయించుకున్నారు. దాన్ని డెవలప్ చేసే పనిలో వున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ కొడితే ఆ సినిమా వెంటనే పట్టాలు ఎక్కేస్తుంది.  ఇక హీరో అల్లరి నరేష్ సరైన హిట్ కు మొహం వాచి వున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆయన నైతికంగా చాలా బలం వస్తుంది. 

లైటర్ వీన్ సబ్జెక్ట్ ను తీసుకుని, అవుట్ అండ్ అవుట్ కామెడీగా తయారుచేసిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాకు బోగవిల్లి ప్రసాద్ నిర్మాత.అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్