బిగ్ బాస్2: మొదటి ఎలిమినేషన్ ఎవరో?

Published : Jun 16, 2018, 10:23 PM IST
బిగ్ బాస్2: మొదటి ఎలిమినేషన్ ఎవరో?

సారాంశం

రంజాన్ సందర్భంగా శనివారం నాడు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని

రంజాన్ సందర్భంగా శనివారం నాడు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. గత వారం రోజులుగా ఈ షోకి వస్తోన్న రెస్పాన్స్ ను ఆడియన్స్ కు తెలియజేశారు. దీప్తి సునైనా, అమిత్ తివారిల కోసం సోషల్ మీడియాలో ఏర్పడ్డ అభిమాన సంఘాలు, వారిపై వేస్తోన్న జోక్స్, మీమ్స్ గురించి చర్చించారు. 

ఇక ఈరోజు ఎలిమినేషన్ రౌండ్ ఉండడంతో ఈ షో నుండి వెళ్ళిపోయే ఆ కంటెస్టంట్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతుంది. రంజాన్ సందర్భంగా.. బిగ్ బాస్ పోటీదారులు అందరికీ హలీం పంపించడంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు.

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్