దుబాయ్ పెళ్లిలో శ్రీదేవి చనిపోయేముందు డాన్స్ (వీడియో)

Published : Feb 25, 2018, 06:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
దుబాయ్ పెళ్లిలో శ్రీదేవి చనిపోయేముందు డాన్స్ (వీడియో)

సారాంశం

దుబాయ్ పెళ్లిలో శ్రీదేవి చనిపోయేముందు డాన్స్

శ్రీదేవి చివరిగా దుబాయ్‌లో జరిగిన బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. అందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. భర్త బోనీ కపూర్ కూడా సరదాగా డ్యాన్స్ చేశారు. ఆమె చివరి జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
Nagadurga Second Film: స్టార్‌ హీరోయిన్లకి షాకిస్తున్న ఫోక్‌ సంచలనం.. నాగదుర్గ రెండో సినిమా షురూ