రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ సీఐ కనకదుర్గ తనిఖీలు

Published : Aug 02, 2017, 03:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ సీఐ కనకదుర్గ తనిఖీలు

సారాంశం

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్స్ తో సినీ పరిశ్రమపై దృష్టిపెట్టిన ఎక్సైజ్ శాఖ రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ విదేశాల నుంచి వచ్చిన భారీ పార్సిల్ ప్యాక్ తనిఖీ చేసేందుకు వచ్చిన సీఐ  

టాలీవుడ్ లింక్స్ తో గత కొద్ది రోజులుగా డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారం పెను సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో భాగంగా విదేశాల నుండి వ‌స్తున్న పార్సిల్స్ పై ఎక్సైజ్ అధికారులు ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి వ‌చ్చిన పార్సిల్ ని ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ పరిశీలించేందుకు వెళ్ళారు.

 

అయితే దీనిపై ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. వెన్ను నొప్పిని త‌గ్గించేందుకు రానా విదేశాల నుండి ఓ పరిక‌రాన్ని తెప్పించుకున్నాడు. అది ప‌రిశీలించ‌డానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వ‌చ్చార‌ని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?