బన్నీ పై బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ప్రశంసలు, అల్లు అర్జున్ అద్భుతం అన్న హేమామాలిని

Published : May 11, 2023, 02:25 PM ISTUpdated : May 11, 2023, 02:35 PM IST
బన్నీ పై బాలీవుడ్ డ్రీమ్ గర్ల్  ప్రశంసలు, అల్లు అర్జున్  అద్భుతం అన్న హేమామాలిని

సారాంశం

అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని.. బాలీవుడ్ హీరోలు కూడా బన్నీ యాక్టింగ్ హ్యండ్సమ్ ముందు ఏమాత్రం సరిపోరన్నట్టుగామా్టలాడారు ఆమె. 

కాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. డ్రీమ్ గళ్ల్ ... హేమ మాలిని తాజాగా అల్లు అర్జున్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమె పుష్ప సినిమా చూసిందట. ఆ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్  అండ్ యాక్టింగ్ సూపర్ అంటూ.. ప్రశంసలు కురిపించింది. అయితే  పుష్ప సినిమా చూసిన తరువాత ఈకుర్రాడు బాగా చేస్తున్నాడు కదా.. మిగతా సినిమాలు ఎలా ఉంటాయో చూద్దాం అని.. అంతకు ముందు సినిమా.. అలవైకుంఠపురములో సినిమాను చూసిందట హేమా మాలిని. ఇక పుస్పలో... పుష్పలో చాలా రస్టిక్ గా కనిపించిన అల్లు అర్జున్, అంతకముందు సినిమాలో చాలా స్టైలిష్ గా.. హ్యాండ్సమ్ గా కనిపించేసరికి ఆమె ఆశ్చర్యపోయిందట. 

ఒక పాత్ర కోసం అతను ఎంత శ్రమిస్తాడు.. గ్లామర్, డీ క్లామర్ అంనేపరిది దాటిపోయి పుష్ప పాత్రకు తగ్గట్టు తను వేసిన స్టెప్స్ చాలా ఫేమస్ అయ్యాయి. పుష్పలో తన యాక్టింగ్ అండ్ లుక్ నాకు చాలా బాగా నచ్చాయి. మన హిందీ సినిమాలోని హీరోలు అటువంటి పాత్రలు చేయడానికి సందేహిస్తుంటారు.. అంటూ కామెంట్స్ చేసింది. దాంతో .. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పసినిమాతో పాన్ ఇండియా వైడ్ భారీ స్టార్‌డమ్ ని సొంత చేసుకున్నారు. ఈ మూవీలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ అండ్ డైలాగ్స్ కి వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ వచ్చింది. జనరల్ ఆడియెన్ నుంచి స్టార్ సెలబ్రెటీ వరకు ప్రతి ఒక్కరు వాటిని అనుసరించేలా చేసి ఐకాన్ స్టార్ గా నిలిచాడు అల్లు అర్జున్. ప్రపంచ వ్యాస్తంగా స్టార్స్ ఈ పాటలకు.. బన్నీ మెనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ.. రీల్స్ చేశారు. ఇక పుష్ప2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చస్తున్నారు ఇండియన్ ఆడియన్స్. 
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?