లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి గొడవేంటో..?

Published : Jan 29, 2019, 01:54 PM IST
లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి గొడవేంటో..?

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్  కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నాడు వర్మ. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను  రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్  కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నాడు వర్మ. సినిమాకు సంబంధించి  రోజుకో ఫోటోని విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో రెండు ఫోటోలను విడుదల చేశారు. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోఈ పాత్రలు ఎవరివా అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.. అలానే వారంతా లక్ష్మీపార్వతి కారణంగా అప్సెట్ అయినట్లుగా కనిపిస్తున్నారు అంటూ ఫోటోని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొందరు.. లక్ష్మీపార్వతిని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలానే 'లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఈ పాత్ర ఎవరది..?' అంటూ మరో ఫోటో పోస్ట్ చేశాడు. ఇది చూసిన వారంతా హరికృష్ణ అంటూ కామెంట్లు  చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర